Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మొబైల్‌ గేమ్‌ పనుల్లో దర్శకధీరుడు రాజమౌళి

శుక్రవారం, 10 ఫిబ్రవరి 2017 (09:48 IST)

Widgets Magazine
ss rajamouli

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి ప్రస్తుతం 'బాహుబలి-2' పార్ట్‌ మొత్తం పూర్తి చేసి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉన్నారు. దానితోపాటు మొబైల్‌ గేమ్‌ రూపకల్పన కోసం కసరత్తులు చేస్తున్నాడు. అందుకోసం ఆర్కా మీడియా ఆధ్వర్యంలో ప్రముఖ గేమ్‌ డిజైనర్‌ మార్క్‌ స్కాగ్స్‌‌తో కలిసి చర్చలు జరిపారు రాజమౌళి. మార్క్‌ స్కాగ్స్‌ లార్డ్‌ ఆఫ్‌ ది రింగ్స్‌, ఫార్మ్‌ విల్లే, సిటీ విల్లే వంటి ప్రముఖ మొబైల్‌ గేమ్స్‌‌ను తయారు చేశారు. 
 
ఈయన ఎస్ఎస్.రాజమౌళితో జరిపిన చర్చలను గురించి తన ట్విట్టర్‌ ఖాతాలో మాట్లాడుతూ 'రాజుతో మీటింగ్‌ చక్కటి అనుభూతి. ఆయనొక గొప్ప విజన్‌ ఉన్న దర్శకుడు, మంచి స్టోర్‌ టెల్లర్‌. 'బాహుబలి' ప్రాజెక్టులో భాగమవడం చాలా గౌరవంగా ఉంది' అన్నారు. ఇకపోతే 'బాహుబలి 2'ను ఏప్రిల్‌ 28న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్‌ చేయనున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ఆర్జీవీ పుట్టినరోజు సందర్భంగా "సర్కార్ 3" విడుదల!

గాడ్ ఫాదర్ సుభాష్ సర్కార్ నాగ్రేగా అమితాబ్ బచ్చన్ పవర్ ఫుల్ క్యారెక్టర్ ప్లే చేసిన చిత్రం ...

news

ఖైదీ తర్వాత ఒక్క ఛాన్స్‌లేదు... డైలామాలో వివి.వినాయక్

కెరీర్‌ బాగున్నప్పుడు వరసు సినిమాలు తీసి.. పేరు తెచ్చుకున్న వివి.వినాయక్‌.. ఇప్పుడు ...

news

ప్రియాంకా చోప్రా క్వాంటికో సిరీస్ ఆగిపోయిందా? టీఆర్పీ కారణమా..? ట్రంప్‌పై కామెంట్స్‌కు లింకుందా?

గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రాకు అమెరికాలో చుక్కెదురైంది. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ...

news

'ఓం నమో వేంకటేశాయ'తో టాలీవుడ్ 'మన్మథుడు' వారిద్దరికి షాక్ ఇస్తారా?

టాలీవుడ్ 'మన్మథుడు' నాగార్జున - దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు కాంబినేషన్‌లో శుక్రవారం ...

Widgets Magazine