Widgets Magazine

నీ రాసలీలల వీడియోలు నా దగ్గరున్నాయ్... పెట్టేస్తా: శ్రీరెడ్డికి నెటిజన్ వార్నింగ్

శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (10:57 IST)

"నీ జాతకం అంతా నాకు తెలుసు. నువ్వు ఒక అమ్మాయి అని నీ పరువు తీయకూడదు అనుకున్న. కానీ మరీ నీ ప్రవర్తన శ్రుతి మించింది. ఇంకోసారి ఇలాంటి పోస్టులు పెడితే నేను నీ రాసలీలల గురించి అందరికీ తెలిసేలా పోస్టులు పెడతా. నా దగ్గర వీడియోలతో సహా ఆధారాలు ఉన్నాయి'' అంటూ ఓ నెటిజన్ శ్రీరెడ్డికి వార్నింగ్ ఇస్తూ పోస్ట్ చేశాడు. ఇలాంటి పోస్టులు మళ్లీ శ్రీరెడ్డి ఫేస్ బుక్ పేజీలో దర్శనమిస్తున్నాయి. మరి దీనికి శ్రీరెడ్డి ఎలాంటి సమాధానం ఇస్తుందో చూడాలి.
Srireddy
 
ఇకపోతే క్యాస్టింగ్ కౌచ్ ద్వారా మంచి పబ్లిసిటీ సంపాదించుకోవడమే కాకుండా, మంచి గుర్తింపు పొందిన నటి శ్రీరెడ్డి. ప్రస్తుతం హైదరాబాద్‌ను వీడి చెన్నైలో నివశిస్తోంది. ఈమె తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు ఛార్మింగ్ ఉన్న అమ్మాయిలంటేనే ఇష్టమని, అలాంటివారితోనే ఆయన రొమాన్స్ చేస్తారంటూ ఆరోపించింది.
 
ఈ మేరకు ఆమె తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. 'ఆ దిగ్గజ ఆటగాడు హైదరాబాద్‌కు వచ్చినప్పుడల్లా అందమైన అమ్మాయిలతో రొమాన్స్‌ చేస్తూ ఉంటాడు. ప్రధానంగా సచిన్‌కు 'చార్మింగ్' ఉన్న అమ్మాయిలను సరఫరా చేయడంలో చాముండేశ్వరి స్వామి మధ్యవర్తిత్వం వహిస్తాడ'ని శ్రీరెడ్డి తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ వేదికగా పేర్కొన్నారు. గొప్ప వ‍్యక్తులుగా ఉన్నవాళ్లు.. రొమాన్స్‌ బాగా చేస్తారంటూ ఆమె తన పోస్ట్‌లో పేర్కొన్నారు. మరి ఈ కామెంట్లపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. 


Widgets Magazine
Widgets Magazine

దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

అవి తప్పా.. అంతా చూపిస్తా... వెంకీ హీరోయిన్

విక్టరీ వెంకటేష్ హీరోగా వచ్చిన చిత్రం "గురు". ఈ చిత్రంలో హీరోయిన్‌గా రితికా సింగ్ ...

news

రికార్డు అంటే ఇదీ... రజినీనా మజాకా...

సూపర్ స్టార్ రజినీకాంత్, ఎస్. శంకర్ కాంబినేషన్‌లో రానున్న చిత్రం 2.O. ఈ చిత్రం మూవీ టీచర్ ...

news

అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్‌కి మ‌హేష్ బాబు షాకింగ్ ఆన్సర్... ఏంటో తెలుసా?

అర్జున్ రెడ్డి సినిమాతో అంద‌రి దృష్టిని త‌న వైపుకు తిప్పుకున్నాడు సందీప్ వంగా. ప్ర‌స్తుతం ...

news

చైతు - స‌మంత ఫ‌స్ట్ మ్యారేజ్ డేకి ఏం చేయ‌నున్నారో తెలుసా..?

అక్కినేని నాగ‌చైత‌న్య న‌టించిన తాజా చిత్రం శైల‌జారెడ్డి అల్లుడు. మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ...

Widgets Magazine