Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి' వంటి కథలు వద్దంటున్న ఎస్ఎస్.రాజమౌళి.. ఎందుకో తెలుసా?

బుధవారం, 17 మే 2017 (21:29 IST)

Widgets Magazine

దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి 'బాహుబలి 2' చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో పేరు దక్కించుకున్నారు. బాహుబలి 2 సృష్టిస్తున్న ప్రభంజనధాటికి భారతీయ చలనచిత్ర పరిశ్రమలోని అన్ని రికార్డులూ బద్ధలైపోతున్నాయి. ఈనేపథ్యంలో రాజమౌళి తీయనున్న తదుపరి చిత్రంపై అపుడే ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై చర్చోపచర్చలు కూడా సాగుతున్నాయి. 
 
అదేసమయంలో బాహుబలి 3 తీస్తాడనే వార్తలకు ఆయన తండ్రి, బాహుబలి చిత్ర కథా రచయిత విజయేంద్ర ప్రసాద్ ఫుల్‌స్టాఫ్ పెట్టారు. అంతేనా... బాహుబలి వంటి కథలు వద్దని రాజమౌళి చెప్పారని వెల్లడించారు. 
 
ఇదే అంశంపై విజయేంద్ర ప్రసాద్ తాజాగా స్పందిస్తూ... రాజమౌళి ఎలాంటి కథను కావాలనుకుంటున్నాడో చెప్పారు. తర్వాతి సినిమాకు ఎలాంటి కథ కావాలో రాజమౌళి చెప్పలేదు కానీ... ఎలాంటి కథలు వద్దో మాత్రం చెప్పాడని విజయేంద్ర ప్రసాద్ చెబుతున్నారు. 
 
తన తదుపరి చిత్రానికి గ్రాఫిక్స్ అవసరం లేని కథ కావాలని విజయేంద్ర ప్రసాద్‌కు జక్కన్న చెప్పాడట. దానికి అనుగుణంగానే కథను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. ఇక, అంతకుముందే.. తన తదుపరి చిత్రాన్ని వీఎఫ్ఎక్స్ లేకుండా, కమల్ కణ్ణన్ లేకుండా తీస్తానని రాజమౌళి ప్రకటించిన సంగతి తెలిసిందే. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'వైశాఖం' సినిమా చాలా పెద్ద హిట్‌ అవుతుంది: డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌

వైశాఖం చిత్రం చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని టాలీవుడ్ దర్శకుడు పూరీ ...

news

బాహుబలి-2కి బాలీవుడ్ ఫిదా.. రణ్‌వీర్ ట్వీట్‌కు జక్కన్న థ్యాంక్స్.. ట్వింకిల్ కన్నా కట్టప్పను..?

"బాహుబలి-2"కి బాలీవుడ్ స్టార్లంతా ఫిదా అవుతున్నారు. రాజమౌళితో పాటు బాహుబలి టీమ్‌కు ...

news

కట్టప్ప ఛాన్స్‌ను మిస్ చేసుకుంది ఎవరో తెలుసా?

'బాహుబలి-2' సినిమాలో కట్టప్ప పాత్ర ఎంతో కీలకమో సినిమా చూసిన వారందరికీ తెలుసు. ఈ పాత్రకు ...

news

రజనీకాంత్ సరసన విద్యాబాలన్ లేదు.. హుమా ఖురేషికి బంపర్ ఛాన్స్..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులతో ఫోటోలు దిగుతూ.. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ...

Widgets Magazine