Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సుచీ లీక్స్: ఇప్పటికీ ఆగని తారల ఫోటోలు.. చెన్నై కమిషనర్‌ను ఆశ్రయించిన సుచిత్ర

మంగళవారం, 16 మే 2017 (15:44 IST)

Widgets Magazine
suchitra

సుచీలీక్స్ దక్షిణాదిన సంచలనానికి తెరదీసిన సంగతి తెలిసిందే. అయితే తన పేరిట పలు అకౌంట్లు వున్నాయని అందులో సినీ తారల పర్సనల్ ఫోటోలు, వీడియోలు ఇంకా లీకవుతూనే వున్నాయని గాయని సుచిత్ర చెన్నై కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. గత నెల సుచిత్ర ట్విట్టర్ నుంచి ప్రముఖ దక్షిణాది సినీ తారల, వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు లీక్ కావడంతో పెను సంచలనం రేగింది. 
 
సింగ‌ర్ సుచిత్ర పేరుతో ఉన్న అకౌంట్లో కోలీవుడ్, టాలీవుడ్ స్టార్స్ ప‌రువు బ‌జారుకెక్కింది. అయితే తన ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయ్యిందని.. హ్యాకర్లే ఇలాంటి ఫోటోలు, వీడియోలను విడుదల చేస్తున్నారని.. ఫోటోలు, వీడియోలు లీక్ కావడానికి తనకు ఎలాంటి సంబంధం లేదని సుచిత్ర వెల్లడించింది. ఈ వ్యవహరంతో విసిగిపోయిన సుచిత్ర అమెరికాకు వెళ్ళి తిరిగి చెన్నైకి వచ్చింది. 
 
అయినప్పటికీ సుచీలీక్స్ నుంచి తారల ఫోటోలు లీక్ కావడం ఏమాత్రం ఆగలేదు. దీంతో చెన్నై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దీనిపై సుచిత్ర ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం పోలీసులు హ్యాకర్లను పట్టుకోవాలని సుచిత్ర విజ్ఞప్తి చేశారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సైబర్ నేరగాళ్లకు చిక్కిన 'సముద్రపు దొంగలు'... రూ.2 వేల కోట్లకు కుచ్చుటోపీ

రోజురోజుకీ సైబర్ నేరగాళ్ల ఆగడాలు మితిమీరుతున్నాయి. కాదేదీ కవితకు అనర్హం అన్న చందాన కాదేదీ ...

news

షాక్... ఫ్లాప్ హీరోయిన్‌తో 'బాహుబలి' ప్రభాస్ నటిస్తున్నాడా...? 'సాహో'రే?

బాహుబలి చిత్రంతో నటుడు ప్రభాస్ ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రభాస్ తన తదుపరి చిత్రం సాహో ...

news

నువ్వు హీరోయిన్ వా?... ఈ అర్థరాత్రి తిరుగుళ్లేంటి... రోడ్డున పడిన వర్ధమాన నటి

బాలీవుడ్ చిత్ర పరిశ్రమకు చెందిన వర్ధమాన నటి ఒకరు రోడ్డున పడ్డారు. ఆమె నివశిస్తున్న కాలనీ ...

news

'బాహుబలి' నా ఒక్కడికే నచ్చలేదు... జనాలకు నచ్చింది.. సారీ జక్కన్నా : కమల్ ఆర్ ఖాన్

దర్శకుడు ఎస్ఎస్.రాజమౌళికి బాలీవుడ్ విమర్శకుడు కమల్ ఆర్.ఖాన్ బహిరంగ క్షమాపణ చెప్పారు. ...

Widgets Magazine