సన్నీలియోన్‌పై పాము.. ఎలా జడుసుకుందంటే (వీడియో)

ఆదివారం, 26 నవంబరు 2017 (12:24 IST)

గరుడ వేగ డియో డియో పాటకు చిందేసి తెలుగు ప్రేక్షకులను మళ్లీ ఖుషీ చేసిన బాలీవుడ్ స్టార్ సన్నీలియోన్.. ఓ పామును చూసి జడుసుకుంది. ఇదేంటి నిజంగానే..? పాము ఆమె దగ్గరకు వచ్చిందా..? ఎక్కడ అని అడుగుతున్నారు కదూ.. అయితే చదవండి. బాలీవుడ్ శృంగార తార స‌న్నీలియోన్ విదేశాల్లో పాల్గొన్న షూటింగ్ సందర్భంగా.. పామును చూసి పరుగులు తీసింది. 
 
ఓ షూటింగ్‌ షాట్ గ్యాప్‌లో సీరియ‌స్‌గా స్క్రిప్టుని చ‌దువుతూ కూర్చున్న సన్నీలియోన్‌పై టీమ్‌లోని వ్యక్తి వెనక నుంచి శబ్ధం చేయకుండా ఓ డమ్మీ పామును ఆమెపై వేశాడు. అంతే ఒక్కసారిగా పాము తనపై పడిందనుకుని జుడుసుకుంది. 
 
తనపై పాము వేసిన వ్యక్తిని పట్టుకునేందుకు తరుముకుంది. దీనికి సంబంధించిన వీడియోను సన్నీ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. సెట్స్‌లో తన టీమ్ ఇలా తనను భయపెట్టిందని.. తనను భయపెట్టి ఇలా ఆడుకుందని సన్నీ చెప్పింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరూ ఓ లుక్కేయండి.
 దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

సమంతలా రకుల్ ప్రీత్ కూడా తెలుగింటి కోడలవుతుందా?

''లౌక్యం'' చిత్రంలో స్విమ్మింగ్ పూల్‌ సీన్ గురించి టాలీవుడ్ అగ్ర హీరోయిన్ రకుల్ ప్రీత్ ...

news

జబర్దస్త్ నవ్వుకోవడానికే...లాజిక్స్ కోసం వెతకొద్దు: అనసూయ

జబర్దస్త్ షోలో అతిగా ఆవేశపడే ఆడదానికి, అతిగా ఆశపడే మగాడికి కలిగే సంతానమే అనాధలు అంటూ ...

news

నేను శాడిస్ట్‌నా - వారిని దేవుడే శిక్షిస్తాడు... వేణుమాధవ్

అధికార తెలుగుదేశం పార్టీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తూ.. అప్పుడప్పుడూ వైసిపి నేతలపై విమర్శలు ...

news

నిత్య మీనన్‌ను చూసి తప్పించుకు తిరుగుతున్న డైరెక్టర్లు

పెద్దగా హైట్ లేకున్నా తన ముఖ కవళికలతోనే హీరోయిన్‌గా రాణించేస్తోంది నిత్యామీనన్. 2005 ...