వార్ సినిమాలో సన్నీలియోన్.. హార్స్ రైడింగ్ నేర్చుకుంటుందట..

సోమవారం, 4 డిశెంబరు 2017 (11:38 IST)

బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ ఇప్పటికే టాలీవుడ్‌లో మెరిసిన సంగతి తెలిసిందే. తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. గతంలో వడకరి అనే సినిమాలో ఓ పాటకు చిందేసిన సన్నీలియోన్.. హీరోయిన్‌గా మారనుంది. అదీ చారిత్రాత్మక సినిమాలో సన్నీ లియోన్ నటించనుందని కోలీవుడ్ వర్గాల్లో టాక్. ఈ చిత్రాన్ని వడివుడయాన్ అనే నిర్మాత నిర్మిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 
 
ఈ చిత్రంలోసన్నీలియోన్ హార్స్ రైడింగ్, కత్తిసాము వంటివి నేర్చుకున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో ఈ సినిమా ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి రానుంది. ఇదే సినిమా తెలుగు, మలయాళం, హిందీల్లోనూ విడుదల కానుంది. 
 
ఈ సినిమా కోసం సన్నీలియోన్ 150 రోజుల కాల్షీట్ ఇచ్చింది. తెలుగులో కరెంట్ తీగ చిత్రంలో నటించిన సన్నీలియోన్.. పీఎస్‌వీ గరుడవేగ సినిమాలో ఓ పాటకు చిందేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వీడియోను సన్నీ లియోన్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. 

 
 

Yay! So excited to be starting a project like this!!

A post shared by (@sunnyleone) onదీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

క్రేజీ కాంబినేషన్ : మహేష్ - బాలయ్య - బోయపాటిల చిత్రం?

తెలుగు చిత్ర పరిశ్రమ సరికొత్త పుంతలు తొక్కుతున్నట్టు కనిపిస్తోంది. ఇందులోభాగంగా ...

news

శోభన్‌బాబు - జయలలిత సహజీవనం?

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత ఆమె వ్యక్తిగత జీవితంలో చోటుచేసుకున్న అనేక ...

news

పాటకు ప్రాణం పోసిన స్వరం... హ్యాపీ బర్త్ డే టు ఘంటసాల

గానగంధర్వుడు ఘంటసాల. పాటకు ప్రాణం పోసిన స్వరం ఆయనది. ఆయన పాట అలసిన మనసును సేదతీరుస్తుంది. ...

news

పవర్ స్టార్‌ పవన్‌తో ప్రఖ్యాత దర్శకుడి భార్య...

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అజ్ఞాతవాసి అనే ...