Widgets Magazine

అబ్బో.. ఏమి అందం : వైరల్‌గా మారిన సన్నీ ట్రెండింగ్ ఫోటోలు

సోమవారం, 3 జులై 2017 (06:57 IST)

Widgets Magazine

సన్నీ లియోన్.. ఓ పోర్న్ స్టార్. ఇపుడు బాలీవుడ్ సెలబ్రిటీల్లో ఒకరిగా మారిపోయారు. పైగా, దేశవ్యాప్తంగా మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. దీంతో ఈ అమ్మడు ఏ పని చేసినా అది హాట్‌ టాపిక్‌గా మారిపోయింది.
sunny leone
 
తాజాగా ఆమె రిలీజ్ చేసిన ట్రెండింగ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చేస్తుంది. ట్రెండీ కాస్ట్యూమ్స్‌తో గ్లామరస్‌గా కనిపిస్తున్న సన్నీ ఫొటోలు ప్రస్తుతం కుర్రకారుకు నిద్రపట్టనివ్వకుండా చేస్తున్నాయి. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.
sunny leone
 
నిజానికి ఏ కాస్ట్యూమ్స్‌తో వచ్చినా ఆ కాస్ట్యూమ్స్‌కే వన్నె తరగని అందాన్ని తీసుకొస్తుందీ బ్యూటీ. డిఫరెంట్ రోల్స్‌తో సిల్వర్‌ స్క్రీన్‌పై సందడి చేసే సన్నీకి సోషల్‌ మీడియాలో కూడా పాపులారిటీకి ఏ మాత్రం కొదవలేదు.
sunny leoneWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జాన్వీ కపూర్‌ను బ్యూటీఫుల్ లుక్... చూడతరమా?

అతిలోకసుందరి శ్రీదేవి ముద్దులు కుమార్తె జాన్వీ కపూర్. బ్యూటీఫుల్‌ లుక్‌తో అదరగొడుతోంది. ...

news

పెద్ద త‌ప్పుచేసినట్లు.. మోసం చేసిన‌ట్లు బూతులు తిట్టారు: స‌ంపూర్ణేష్ బాబు

తెలుగు చిత్ర పరిశ్రమల్లో ఉన్న యువ హీరోల్లో సంపూర్ణేష్ బాబు ఒకరు. హృదయ కాలేయం చిత్రం ...

news

జరగాల్సిన డ్యామేజ్ జరిగింది... ఇపుడు చెప్పేందుకు ఏమీలేదు : భరత్ మరణంపై హీరో రవితేజ

తన సోదరుడు భర్త మరణం, అంత్యక్రియల సమయంలో తమ ఫ్యామిలీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందనీ, ...

news

రోజూ తాగొచ్చి చావబాదుతున్నాడు : నటుడిపై భార్య ఫిర్యాదు

తమిళ బుల్లితెర, సినీ నటుడిపై అతని భార్య చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రతి రోజూ ...