Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సమంతకు వడదెబ్బ తగిలిందట.. చెర్రీ యూనిట్‌కు రెస్ట్ ఇచ్చిన సుకుమార్..

శుక్రవారం, 19 మే 2017 (10:50 IST)

Widgets Magazine
samantha

సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్, సమంత జంటగా నటిస్తున్న సినిమా షూటింగ్ రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ సినిమా షూటింగ్‌లో సమ్మూ కూడా పాల్గొంటోంది. అయితే సమంతకు వడదెబ్బ తగిలింది. దీంతో యూనిట్‌లో మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి దృష్టిలో ఉంచుకుని షూటింగ్‌ను వాయిదా వేసినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటనలో తెలిపింది. 
 
ఈ ప్రాంతంలో 45 నుంచి 47 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటంతోనే సమంత అనారోగ్యం బారిన పడిందని, ప్రస్తుతం సమంత కోలుకుంటోందని సినీ యూనిట్ వెల్లడించింది.  జూన్ 1 నుంచి షూటింగ్‌ను తిరిగి ప్రారంభిస్తామని సినీ యూనిట్ చెప్పింది. ఇకపోతే చెర్రీ, సమంత సినిమాను ఆగస్టులో రిలీజ్ చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Sunstroke Heroine Rest Samantha Chiranjeevi Rajahmundry Ram Charan

Loading comments ...

తెలుగు సినిమా

news

జాత్యహంకారమా..? వినోదమా..? ప్రియాంకాచోప్రాకు తప్పని లైంగిక వేధింపులు

హాలీవుడ్‌లో తను నటిస్తున్న చిత్రాల్లో సత్తాచాటుకుంటూ నటనలో కానీ, అందాల ప్రదర్శనలో కానీ ...

news

నాన్నకు అక్కడకు వెళ్లే టైమ్ వచ్చింది.. వెళ్లారు.. పితృవియోగంపై హీరో సుశాంత్

తండ్రిని కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న హీరో సుశాంత్‌ తన తండ్రి మరణంపై స్పందించారు. ...

news

బాహుబలిని తలపిస్తున్న శ్రుతిహాసన్‌ ‘సంగమిత్ర’ ఫస్ట్‌లుక్‌

ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. రూపొందిస్తున్న సంగమిత్ర సినిమా ఫస్ట్‌లుక్ నిజం చెప్పాలంటే ...

news

‘సాహోరే బాహుబలి’ పూర్తి వీడియో యూట్యూబ్‌లో విడుదల. మతిపోగుడుతోన్న విజువల్ వండర్

అద్భుతం, మహాద్భుతం, కమనీయం వంటి భాషలోని పదాలన్నీ వర్ణించినా బాహుబలి2 లోని ఆ పాట ...

Widgets Magazine