Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

విశాల్ సస్పెన్షన్‌ను ఉపసంహరించాలి.. ఆ వ్యాఖ్యల్లో తప్పేముంది... వాక్ స్వాతంత్ర్యం అందరికీ ఉంది..

శుక్రవారం, 3 ఫిబ్రవరి 2017 (09:33 IST)

Widgets Magazine
vishal

సినీ నటుడు, నిర్మాత విశాల్‌కు ఊరట లభించింది. విశాల్‌పై సస్పెన్షన్‌ను ఉపసంహరించాలని నిర్మాతల మండలికి హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మండలి నుంచి తనను అన్యాయంగా తొలగించారని విశాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను గురువారం కోర్టు విచారించింది. అనంతరం నిర్మాతల మండలికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
దక్షిణ భారత నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న విశాల్‌... నిర్మాతల మండలిలోనూ సభ్యుడిగా ఉన్నారు. త్వరలో జరగనున్న మండలి ఎన్నికల్లో కూడా విశాల్‌ బృందం పోటీ చేయనుంది. ఈ స్థితిలో విశాల్‌ మండలి తీరును విమర్శించారు. దీనిపై మండలి అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. సస్పెన్షన్ వేటు వేసింది. దీన్ని సవాలు చేస్తూ విశాల్‌ చెన్నై హైకోర్టులో పిటిషన్‌ వేశారు.
 
అయితే విశాల్‌ వ్యాఖ్యల్లో తప్పేముందని కోర్టు ప్రశ్నించింది. వాక్‌ స్వాతంత్య్రం అందరికీ ఉందని, ఏదైనా అభ్యంతరం ఉంటే సంబంధికలపై కోర్టుగానీ, అసెంబ్లీగానీ చర్యలు చేపడతాయని పేర్కొంది. ఆయనపై సస్పెషన్‌ను ఎత్తివేయాలని నిర్మాతల మండలికి ఉత్తర్వులు జారీ చేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

వర్మ కామెంట్స్‌పై లంచ్ బ్రేక్‌లో బాగా మాట్లాడుకోవచ్చు : చిరంజీవి కుమార్తె సుస్మిత

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్ వేదికగా చేసుకుని చేసే ట్వీట్స్‌పై ...

news

నువ్వు మనిషివేనంట్రా మూర్ఖుడా..ఇలియానా ఎంత మాటనేసింది?

బాధితులపట్ల సానుభూతి చూపిస్తూ షేర్ చేస్తున్న స్పందనలపై కూడా వికృత వ్యాఖ్యలు చేసే ...

news

అమిత్‌షాను వణికిస్తున్న.. మోదీని సమ్మోహితుడిని చేస్తున్న అభినవ బాహుబలి

బాహుబలి తొలి భాగాన్ని చూసిన వారు జీవితంలో మర్చిపోలేని పాట ‘ఎవ్వరంట.. ఎవ్వరంట నిన్ను ...

news

హాథీరాం బాబాగా నటించిన నాగార్జున చరిత్రలో నిలిచిపోతారు: నిర్మాత ఎ. మహేష్‌ రెడ్డి

వ్యాపార రంగంలో అంచెలంచెలగా ఎదిగి ఎ.ఎం.ఆర్‌. గ్రూప్‌ సంస్థను స్థాపించి నాలుగు వేల మందికి ...

Widgets Magazine