Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో

శనివారం, 15 జులై 2017 (12:01 IST)

Widgets Magazine

శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా సువర్ణసుందరి సినిమా పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్ణ, సాక్షి చౌద‌రి ప్ర‌ధాన పాత్ర‌ల‌లో  తెర‌కెక్కుతున్న ఈ సినిమా... సూర్య ఎంఎస్ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోంది. ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌ల చేశారు. 
 
సాయి కార్తీక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండ‌గా, అద్బుత‌మైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్‌తో మోషన్ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. ఈ వీడియో సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వ‌ర‌లో ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటిస్తామని నిర్మాతలు వెల్లడించారు. ఈ పోస్టర్‌ను మీరూ చూడండి.

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Poorna Tfpc Motion Teaser Suvarna Sundari Sakshi Chaudhary First Look

Loading comments ...

తెలుగు సినిమా

news

''కృష్ణార్జున యుద్ధం''లో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం..

టాలీవుడ్‌ హీరోల్లో నానికి సక్సెస్ రేటు ఎక్కువ. ఇప్ప‌టికే పలు సినిమాలతో డ‌బుల్ హ్య‌ట్రిక్ ...

news

కట్టప్ప కూతురికే బెదిరింపులు.. చంపేస్తామన్నారు.. ఏకంగా ప్రధానికే లేఖ..?

బాహుబలి ద్వారా కట్టప్ప ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే కట్టప్ప కుమార్తెకే ...

news

జుట్టుని క్యాన్సర్ రోగులకు దానం చేశా.. డబ్బు, అన్నం వంటివి దానం చేయడం కంటే..?: వితికా

హీరో వరుణ్ సందేశ్ భార్యా వితికా షేరు.. ఇటీవల అమెరికా నుంచి భారత్‌కు వచ్చింది. ...

news

రెండ్రోజులే కదా.. కామెడీతో గడిపేస్తే తప్పించుకోవచ్చు.. దిలీప్ యవ్వారం ఇలాగుంది మరి

తోటి నటి జీవితాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్న ఘటనలో అతగాడిది కీలకపాత్ర అని ...

Widgets Magazine