Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

టీవీ నటి దివ్యను పెళ్ళాడనున్న తమిళ నిర్మాత సురేశ్‌

సోమవారం, 25 సెప్టెంబరు 2017 (09:12 IST)

Widgets Magazine
divya - suresh

నటి దివ్యను తమిళ సినీ నిర్మాత ఆరే.సురేశ్ వివాహం చేసుకున్నాడు. 'సలీమ్', 'ధర్మదురై', 'అట్టి' వంటి విజయవంతమైన చిత్రాలను నిర్మించిన ఆర్‌కే.సురేశ్‌ 'తారైతప్పట్టై' చిత్రం ద్వారా నటుడిగా అవతారమెత్తారు. ఆ చిత్రంలో విలన్‌గా రాణించిన ఈయన ఆ తర్వాత 'మరుదు' చిత్రాల్లో నటించి తాజాగా హీరోగా మారి 'తనీముఖం', 'బిల్లాపాండి', 'వేట్టైనాయ్‌' చిత్రాల్లో నటిస్తున్నారు. 
 
అదేవిధంగా మెగా సీరియల్‌ 'సుమంగళి'తో నాయకిగా ప్రాచుర్యం పొందిన నటి దివ్య, 'లక్ష్మీవందాచ్చి' సీరియళ్లలోనూ నటించారు. ఈ నేపథ్యంలో నటి దివ్యను సురేశ్ పెళ్ళి చేసుకోన్నాడు. వీరిద్దరి వివాహ నిశ్చితార్థం తాజాగా జరిగింది. వీరిద్దరూ నవంబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నట్లు ఈ కాబోయే దంపతులు శనివారం సాయంత్రం విలేకరులకు వెల్లడించారు. 
 
తమది పెద్దల నిశ్చయించిన పెళ్లి అని, దివ్యను వివాహమాడటం సంతోషంగా ఉందని సురేశ్‌ తెలిపారు. ప్రస్తుతం నటుడు శరత్‌కుమార్‌కు జంటగా 'అడంగాదే' చిత్రంలో నటిస్తున్నానని, వివాహానంతరం నటనకు స్వస్తి చెప్పనున్నట్లు దివ్య వెల్లడించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తి ప్రభాస్ : శర్వానంద్

పక్క వ్యక్తి కూడా పైకి రావాలని కోరుకునే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి హీరో ప్రభాస్‌ అని యువ ...

news

శర్వా మా ఇంటి హీరో.. రేపటి సూపర్‌స్టార్‌: ప్రభాస్‌ రాజు

శర్వానంద్ మా ఇంటి హీరో అని 'బాహుబలి' కథానాయకుడు ప్రభాస్ అన్నాడు. శర్వానంద్ కథానాయకుడిగా ...

news

‘బిగ్‌బాస్‌’ సీజన్‌-1 విజేత శివబాలాజీ.. రూ.50 లక్షల ప్రైజ్ మనీ

హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన హోస్ట్‌గా, ఆద్యంతం ఆసక్తిగా మొత్తం 70 రోజుల పాటు సాగిన బిగ్ ...

news

ఆ హీరోయిన్ కోసం క్యూకడుతున్న కోలీవుడ్ హీరోలు..

తెలుగు చిత్ర పరిశ్రమకు దిగుమతి అయిన హీరోయిన్లలో రకుల్ ప్రీత్ సింగ్ ఒకరు. ప్రస్తుతం టాప్ ...

Widgets Magazine