Widgets Magazine

తాప్సికి మళ్లీ తెలుగు సినిమాలపై గాలి మళ్లింది... ఆనందో బ్రహ్మ

బుధవారం, 5 జులై 2017 (22:22 IST)

Widgets Magazine

బాలీవుడ్ ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసుకున్న తాప్సీ పన్ను ఇప్పుడు తెలుగు సినిమాల్లో మరోసారి కన్పించేందుకు సిద్ధమైంది. అంతకుముందు కేవలం గ్లామర్ తోనే లాక్కొచ్చిన తాప్సీ ఈసారి నటనకు ప్రాధాన్యం వున్న పాత్రలో కనిపించబోతోంది. మొట్టమొదటిసారి తెలుగు సినిమా చరిత్రలో మనుషులు దెయ్యాలని భయపెట్టడం అనే ఇతివృత్తంతో "ఆనందో బ్రహ్మ" వస్తోంది. 
Tapsee
 
పూర్తిస్థాయి హార్రర్ కామెడీ కథాంశంతో దెయ్యాలకి, మనుషులకి మధ్య జరిగే ఘర్షణలో ఎవరు గెలుస్తారనేది పాయింట్. ఈ చిత్రం మోషన్ పోస్టర్ ఇటీవలే ప్రభాస్ రిలీజ్ చేశాడు. కాగా ఈ చిత్రం ఆగస్టు 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. తాప్సీ ప్రధాన పాత్రో పోషిస్తున్న ఈ చిత్రంలో శ్రీనివాస్ రెడ్డి, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తుండగా మహి వి రాఘవ్ దర్శకత్వం వహిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tapsee Pannu Anando Brahma Movie

Loading comments ...

తెలుగు సినిమా

news

భరత్ ఇంటిలోనే పెద్దఖర్మ... రవితేజకి మళ్లీ చెడ్డ పేరు...

రవితేజ తమ్ముడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణిస్తే ఆఖరి చూపు కూడా చూడలేదంటూ మీడియా నానా రచ్చ ...

news

స్పైడర్ కొత్త రికార్డు.. స్పైడర్ యూట్యూబ్ ఛాన‌ల్‌ను ల‌క్షమంది స‌బ్‌స్క్రైబ్ చేసుకున్నారట..

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం ''స్పైడర్'' విడుదలకు ముందే కొత్త రికార్డు ...

news

బస్టాండులో సందడి చేసిన అందమైన మహిళా ఎమ్మెల్యే

ఓ అందమైన మహిళా ఎమ్మెల్యే బస్టాండులో సందడి చేసింది. దీంతో సినీ ఫ్యాన్స్ అంతా రోడ్లపై ...

news

నటి ఆర్తీ సింగ్ వర్షంలో హాట్ డ్యాన్స్ (Video)

నటి ఆర్తీ సింగ్ వర్షంలో చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో ...