Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మహేష్ బాబు-మురుగదాస్ సినిమా పేరేంటి? జూన్ 23వ తేదీన రిలీజ్? ప్రిన్స్ Vs అజిత్?

శనివారం, 4 ఫిబ్రవరి 2017 (12:22 IST)

Widgets Magazine

ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో టాలీవుడ్ ప్రిన్స్ 'మహేష్ బాబు' నటిస్తున్న తాజా చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో తమిళ దర్శకుడు ఎస్ జె సూర్య విలన్ పాత్రలో నటిస్తున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో ఈ చిత్రం రూపొందుతోంది. 
 
అయితే ఈ సినిమా పేరు ఇంకా ఖరారు కాకపోవడంపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. కానీ చిత్ర బృందం మాత్రం షూటింగ్ పైనే దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. పోస్టర్‌తో పాటు పేరును కూడా ప్రకటిస్తారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని జూన్ 23వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్రయత్నిస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. 
 
అయితే ప్రిన్స్‌కి అజిత్ చెక్ పెట్టినట్టు టాక్. కోలీవుడ్ స్టార్ అజిత్ నటించిన 'వివేగం'ని జూన్ 22న రిలీజ్ చేయాలని యూనిట్ డిసైడ్ అయ్యిందట. దీంతో ఆలోచనలోపడడం మహేష్ వంతైంది. అజిత్‌కున్న భారీ ఫాలోయింగ్ రీత్యా తమిళంలో ప్రిన్స్ నిలబడడం కష్టమేనన్న వాదన లేకపోలేదు.

మురుగుదాస్ ఫిల్మ్స్‌కి మార్కెట్ ఉండటం ఒకటైతే, ఎస్‌జే సూర్య ఇందులో విలన్‌రోల్ చేయడం కలిసొస్తుందని లెక్కలేయడం దాస్ టీం వంతైంది. దీంతో కోలీవుడ్‌లో పాగా వేయాలనుకున్న ప్రిన్స్‌కు చుక్కెదురైందని సినీ పండితులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చిరంజీవి, పవన్ సమవుజ్జీవులు- మల్టీస్టారర్‌లో ఆ కోణం లేదు: ఎంపీ సుబ్బరామిరెడ్డి

దేశ సినీ చరిత్రలో స్టార్‌ ఇమేజ్‌ ఉన్న అన్నదమ్ములు లేరని, ఇమేజ్‌లో చిరంజీవి, పవన్‌ ...

news

గాయకుడిలోని సత్తా బయటపడట్లేదు.. అంతా వెరైటీ లోకమైపోయింది: ఎస్పీ

భారతదేశం గర్వించదగ్గ అతికొద్ది మంది గాయకుల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఒకరు. తెలుగు, తమిళ, ...

news

షో టైమ్ ఆడియో విడుదలకు రాజమౌళి.. తప్పులు ఉండకుండా చూసుకోండి..

కాంచీ దర్శకత్వంలో రామ రీల్స్ పతాకంపై జాన్ సుధీర్ పూదోట నిర్మించిన 'షో టైమ్‌' ఆడియో విడుదల ...

news

రెండు గంటల ముందొచ్చి వడిగాపులు గాసినా వచ్చేవాడు కాదంటున్న హీరోయిన్

‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో క్రిష్ బాలయ్య ...

Widgets Magazine