Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

గజల్‌ శ్రీనివాస్‌కు షాక్ మీద షాక్.. మరో వీడియో లీక్..

బుధవారం, 3 జనవరి 2018 (15:35 IST)

Widgets Magazine

రచయిత, గాయకుడు గజల్ శ్రీనివాస్‌‌కు మరో షాక్ తగిలింది. ఆల‌య‌వాణి రేడియోలో ప‌ని చేస్తోన్న ఓ యువ‌తిని లైంగిక వేధింపుల‌కు గురి చేసిన కేసులో గజల్ శ్రీనివాస్‌కు సంబంధించి మరో వీడియో లీకైంది. ఇలాంటి వీడియోలు, బలమైన ఆధారాలుండటంతో గజల్ శ్రీనివాస్‌ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెపుతున్నారు. గజల్‌ శ్రీనివాస్‌ను బెయిల్‌పై పంపిస్తే ఆధారాలను తారుమారు చేస్తాడని పోలీసులు చెప్తున్నారు.
 
సేవ్ టెంపుల్‌కు గ‌జ‌ల్ శ్రీనివాస్ ప్ర‌చార‌క‌ర్త‌గా ఉన్న విష‌యం తెలిసిందే. అయితే ఆయనపై లైంగిక వేధింపుల కేసు వుండటంతో ఆయనను ప్రచారకర్తగా సస్పెండ్ చేశారు. సేవ్ టెంపుల్ అధ్య‌క్షుడు వెల‌గ‌పూడి ప్ర‌కాశ్‌రావు ఈ విష‌యంపై మాట్లాడుతూ... త‌మ‌ సంస్థ‌ల్లో ప‌నిచేసే స్త్రీల‌ను దేవ‌త‌ల్లా గౌర‌విస్తామ‌ని.. అలాంటి సంస్థ పేరును అడ్డం పెట్టుకుని ఇలాంటి వికృత కార్యకలాపాలకు పాల్పడితే సహించే ప్రసక్తే లేదన్నారు.
 
ఇదిలావుంటే.. గజల్ శ్రీనివాస్ పచ్చి మోసగాడంటూ బాధితురాలు ఆరోపించింది. గత రెండు నెలల పాటు వేధింపులు అధికమయ్యాయని బాధితురాలు తెలిపింది. తప్పనిసరి పరిస్థితుల్లో అతని కాళ్లు పట్టాల్సి వచ్చిందని తెలిపింది. వాటిని తట్టుకోలేకే సాక్ష్యాలతో సహా పోలీసులకు ఫిర్యాదు చేశానని వెల్లడించింది. చాలామంది అమ్మాయిలను లైంగికంగా వేధించాడని, పక్కా సాక్ష్యాలతోనే పోలీసులకు ఫిర్యాదు చేశానని.. అతడు జీవితాంతం జైలులోనే వుండాలని బాధితురాలు డిమాండ్ చేస్తోంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కోహ్లీ, మహేష్‌ బాబు త్రాగే నీరు అంత రేటా..?

ప్రస్తుతం కోహ్లీ, మహేష్‍ ‌బాబు ఇద్దరూ వారివారి రంగాల్లో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ...

news

లిప్‌లాక్ సీన్స్‌లో లిప్‌స్టిక్ వాడటం బాగోదు... నేనైతే వాడను: అమలా పాల్

దర్శకుడు విజయ్‌ను ప్రేమించి వివాహం చేసుకున్నాక.. అతనికి దూరమై విడాకులు తీసుకుంది అమలా ...

news

ఛల్... "ఛలో" దుమ్మురేపుతున్న నాగశౌర్య

టాలీవుడ్ యువ హీరో నాగశౌర్య. కెరీర్ ఆరంభంలో అన్ని వరుస సక్సెస్‌లు సాధించిన ఈ హీరో... ఆ ...

news

త్రివిక్రమ్‌కు కాపీ చేయడం తప్ప ఇంకేమీ తెలియదు: కత్తి మహేష్

సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ పబ్లిసిటీ కోసం పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై పడ్డాడని ఆయన ...

Widgets Magazine