Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నయనతార బాయ్‌ఫ్రెండ్‌తో సూర్య సినిమా.. ట్రైలర్ అదుర్స్

శుక్రవారం, 1 డిశెంబరు 2017 (10:46 IST)

Widgets Magazine

తమిళ హీరో సూర్య తాజాగా థానా సేర్‌దకూట్టం అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో బాహుబలి శివగామి కీలక పాత్ర  పోషిస్తోంది. కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి టీజర్ విడుదల అయింది. ఈ చిత్రం బాలీవుడ్‌ హిట్‌ మూవీ స్పెషల్‌ ఛబ్బీస్‌ రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తొలిసారిగా నయనతార బాయ్‌ఫ్రెండ్ విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో సూర్య నటిస్తున్నారు.  కీర్తి సురేశ్‌ హీరోయిన్‌గా రమ్యకృష్ణ, సీనియర్‌ నటుడు కార్తీక్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు
 
ఈ ట్రైలర్‌లో మాస్ బీట్‌తో అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటోంది. అనిరుధ్ సంగీతం అదుర్స్ అనిపిస్తోంది. చాలాకాలం తర్వాత సీనియర్ కమెడియన్‌ సెంథిల్‌ ఈ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో కాకుండా టాలీవుడ్‌లోనూ మాస్ హీరోగా పేరు కొట్టేసిన సూర్య, కీర్తి సురేష్‌ల ఈ సినిమా గ్యాంగ్ పేరితో అనువాదం కానుంది. సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుందని సమాచారం.
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

#Jawaan సాయిధరమ్‌కు పరుచూరి గోపాలకృష్ణ‌ ఆల్ ది బెస్ట్

మెగా ఫ్యామిలీ హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం జవాన్. డిసెంబర్ ఒకటో తేదీన ప్రపంచ ...

news

సప్తగిరి అబ్బా అనిపించాడంటున్న హెబ్బా...

తన అందాలతో యువప్రేక్షకులను మైమరపించే హీరోయిన్ హెబ్బా పటేల్ ఇప్పుడు కమెడియన్ సప్తగిరిని ...

news

మెగా ఫ్యామిలీ సభ్యుడిని అలా వాడతానంటున్న ప్రముఖ దర్శకుడు..?

దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి వెరైటీ కథలతో, కొత్త నటీనటులతో సినిమాలు చేస్తుంటారు. ఆయన చేసిన ...

news

'కింగ్' సరసన కొత్త పిల్ల : ఫోటోలతో ట్వీట్ చేసిన వర్మ

టాలీవుడ్ 'మన్మథుడు' అక్కినేని నాగార్జున సరసన కొత్త అమ్మాయి నటించనుంది. ఆ అమ్మాయి వయసు 25 ...

Widgets Magazine