Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

పెరుగన్నంతో ఉల్లిపాయల్ని తింటే..? చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్‌తో ఉల్లి పెరుగు ఎందుకు?

బుధవారం, 8 ఫిబ్రవరి 2017 (15:26 IST)

Widgets Magazine

పెరుగన్నంలో ఉల్లిపాయలను కలుపుకుని తింటే.. ఇన్ఫెక్షన్లు దూరమవుతాయని ఆరోగ్య నిపుణులు సలహా ఇస్తున్నారు. ఉల్లిలో వుండే పోటాషియం, విటమిన్ సి, విటిమిన్ బి శరీరంలో వున్న కొవ్వును తగ్గించడంలో సహయపడతాయి. ఇంకా నిద్రలేమి, నిద్ర రుగ్మత సమస్యలు దరిచేరవని.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 
 
శరీరంలో ఇన్సులిన్ స్థాయిలను అదుపులో వుంచడమే కాకుండా చక్కెర స్థాయిలను అదుపులో వుంచుతుంది. మగతనాన్ని తగ్గించదు. గుండె వ్యాధులకు కారణమయ్యే చెడు కొలెస్ట్రాల్‌ను తీసివేస్తుంది. అందుకే చికెన్ బిర్యానీ, ఫాస్ట్ ఫుడ్ తినేటప్పుడు ఉల్లిపాయ ముక్కలని తింటారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
 
ఉల్లిపాయ ఆర్థరైటిస్ తగ్గించటానికి ఉల్లిపాయ సహాయపడుతుంది. నువ్వుల నూనె లేదా అముదంలో ఉల్లిపాయలను వేగించి ఉపయోగిస్తే ఒంటి నొప్పులు మాయం అవుతాయి. ఉల్లిపాయ రసంలో పసుపు కలిపి ముఖానికి రాస్తే నల్లని పాచెస్ లేదా పిగ్మేంట్ తొలగించటానికి సహాయపడుతుంది. 
 
ఉల్లిపాయను ఉపయోగించటం వలన మంచి జ్ఞాపకశక్తి మరియు ఒక బలమైన నాడీ వ్యవస్థ ఏర్పడుతుంది. ఉల్లిపాయ రసాన్ని తల మీద చర్మం మీద రాస్తే చుండ్రు, జుట్టు రాలే సమస్య నుండి బయట పడవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాలకృష్ణ సినిమాలో విలన్ ఎవరు.. చంద్రబాబా.. లక్ష్మిపార్వతా..... ఆ మూడు ఘట్టాలు చూపిస్తారా..!

గౌతమీపుత్రశాతకర్ణిగా ఇటీవల నటించిన బాలాకృష్ణ మరో కీలకపాత్రలో నటించబోతున్నారు. త్వరలోనే ...

news

జయలలిత ఆత్మ-మోడీ భూతవైద్యుడా.. పొలిటికల్ హారర్‌ సినిమాలాగుందే?: వర్మ

వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు. తన తదుపరి ...

news

కోల్‌కతా : ఫ్లాట్‌లో శవమై కనిపించిన బెంగాలీ నటి... హత్యా.. ఆత్మహత్యా?

వెస్ట్ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్‌కతాలో ఓ నటి శవమై కనిపించింది. తమ ఫ్లాట్‌లోనే సీలింగ్ ...

news

నటరత్న ఎన్టీఆర్ బయోపిక్... బాలకృష్ణ కంటే జూ.ఎన్టీఆర్ అయితే...?

జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా కథలు ఇప్పుడు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ...

Widgets Magazine