Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవి అంతియ యాత్ర ప్రారంభం : ప్రభుత్వ అధికార లాంఛనాలతో

బుధవారం, 28 ఫిబ్రవరి 2018 (14:31 IST)

Widgets Magazine
sridevi

నటి శ్రీదేవి అంతిమ యాత్ర బుధవారం మధ్యాహ్నం ప్రారంభమైంది. ముంబైలోని హిందూ శ్మశానవాటికలో మధ్యాహ్నం 3.30 నిమిషాలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఆమె మృతదేహన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచారు. శ్రీదేవికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దీని కోసం మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. సెలబ్రేషన్ స్పోర్ట్స్ క్లబ్‌కు ముంబై పోలీస్ బ్యాండ్ అధికార లాంఛలాలను పూర్తి చేసింది. 
 
మరోవైపు, ముంబైలో శ్రీదేవి నివాసం ఉండే గ్రీన్ యాక్రెస్ ప్రాంత వాసులు తమ అభిమాన నటికి ఘన నివాళి అర్పించారు. శ్రీదేవి మృతికి సంతాపంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేస్తూ గ్రీన్ యాక్రెస్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది 'మా సభ్యురాలు శ్రీదేవి విషాద మరణం నేపథ్యంలో, తన నటనతో మాకు వినోదాన్ని పంచిన ఆమె ఆత్మకుగౌరవ సూచకంగా మార్చి 2న హోలీ వేడుకలను రద్దు చేయాలని నిర్ణయించాం. దీంతో ఆ రోజు సంగీతం, రెయిన్ డ్యాన్స్, రంగు నీళ్లు చిమ్ముకోవడాలు వంటివి ఏవీ ఉండవు' అంటూ సొసైటీ ఓ అధికారిక ప్రకటనలో పేర్కొంది.  Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవిని చివరిసారి చూడాలనీ.. క్యూ కట్టిన బాలీవుడ్ - టాలీవుడ్ - కోలీవుడ్

ఇటీవల మరణించిన నటి శ్రీదేవిని చివరిసారి చూడాలని బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్, కోలీవుడ్ ...

news

శ్రీదేవి అంటే గౌరవం.. తండ్రి జీవితంలోకి ఎవరొచ్చినా గౌరవిస్తా: అర్జున్ కపూర్

ప్రముఖ నటి శ్రీదేవిపై తనకు ఎలాంటి ద్వేషం లేదని బోనీ కపూర్ తొలి భార్య కుమారుడు, హీరో ...

news

'అమ్మ బ్రహ్మ దేవుడో... కొంప ముంచినావురో'.. శ్రీదేవిపై రాంగోపాల్ వర్మ ట్వీట్

నటి శ్రీదేవి మృతి కేసు నుంచి వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ఇంకా బయటపడలేదు. ఆమె ...

news

''ఏ వేళ చూశానో''.. అదే ధ్యాస నా గుండె నిండా అంటోన్న అర్జున్ రెడ్డి (video)

హీరో విజయ్ దేవరకొండ సినిమా షూటింగ్‌లతో బిజీ బిజీ అయ్యారు. అర్జున్ రెడ్డి చిత్రంలో మంచి ...

Widgets Magazine