Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఉత్తరాది హీరోయిన్ల వల్లే డ్రగ్స్ కల్చర్‌‌కు పునాది... అశోక్ కుమార్

ఆదివారం, 16 జులై 2017 (15:01 IST)

Widgets Magazine

హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్ కల్చర్‌ ఇపుడు సినీ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ముఖ్యంగా ఈ డ్రగ్స్‌ కేసులో పలువురు హీరో, హీరోయిన్లు, దర్శకులు, బడా నిర్మాతల కుమారులకు సంబంధం ఉన్నట్టు వార్తలు గుప్పుమన్నాయి. వీటిపై చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ నటుడు అశోక్ కుమార్ స్పందించారు. 
 
దీనిపై ఆయన స్పందిస్తూ... ఎవరో చేసిన తప్పును పరిశ్రమ మొత్తానికి ఆపాదించడం సరికాదన్నారు. గతంలో హైదరాబాద్‌లో ఈ తరహా సంస్కృతి లేదని, ముఖ్యంగా ఉత్తరాది నుంచి హీరోయిన్లు రావడం మొదలైన తర్వాతే కాస్మొపాలిటన్‌ సిటీ కల్చర్‌ వచ్చిందన్నారు. డ్రగ్స్‌ కేసులో కొంతమంది సినీ ప్రముఖులు ఉన్నా టాలీవుడ్‌ మొత్తంపై ముద్ర వేయడం సరికాదన్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

పెళ్లయిన హీరోను నేనెలా వివాహం చేసుకుంటాను : ఆ హీరో నాగార్జునేనా: టబు

‘గ్రీకు వీరుడు... నా రాకుమారుడు’ అంటూ సినిమాల్లోనే కాదు నిజజీవితంలో కూడా తన కలల ...

news

స్వీట్‌హార్ట్స్‌కు బర్త్‌డే విషెస్ చెప్పిన శివగామి

భారతీయ సినీ చరిత్రలోని పాత రికార్డులన్నీ తిరగరాసి.. సరికొత్త రికార్డులు నెలకొల్పిన చిత్రం ...

news

డ్రగ్స్ రాకెట్‌లో ఆరుగురు బడా సినీ నిర్మాతల సుపుత్రులు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన డ్రగ్స్ రాకెట్ గుట్టులో ఆరుగురు సినీ ప్రముఖులు అత్యంత కీలక ...

news

మా డాడీ చాలా మంచోడు... నిందలేయొద్దు : పూరీ కుమార్తె పవిత్ర

హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ దందాలో సినీ టాప్ డైరక్టర్ పూరీ జగన్నాథ్‌కు సంబంధం ...

Widgets Magazine