Widgets Magazine Widgets Magazine

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ధృవకు తర్వాత అబ్బాయ్‌తో బాబాయ్ సినిమా..

గురువారం, 1 డిశెంబరు 2016 (13:41 IST)

Widgets Magazine

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూరంగా వుంటున్నాడని టాలీవుడ్‌లో చర్చ సాగుతోంది. కానీ అలాంటి చర్చకు ఫుల్ స్టాప్ పెట్టాలని పవన్ భావిస్తున్నాడు. త్వరలోనే అబ్బాయ్ రామ్ చరణ్‌తో బాబాయ్ పవన్ ఓ సినిమాకు నిర్మాణ సారథ్యం వహిస్తున్నాడని తెలిసింది. 
 
తాజాగా యంగ్ హీరో నితిన్‌తో ఓ సినిమా ప్రారంభించిన పవన్ కల్యాణ్.. ఇంట్లో చెర్రీ వుండగా నితిన్ తో సినిమా నిర్మిస్తున్నాడంటే మెగా ఫ్యామిలీతో పవన్ కి పడడం లేదనే టాక్ వచ్చింది. నిర్మాతగా కూడా వరుసగా సినిమాలు చేసే ప్లాన్‌లో వున్నాడని, త్రివిక్రమ్ దర్శకత్వంలోనే చెర్రీతో సినిమా ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. 
 
ఇంతకుముందు చెర్రీ.. త్రివిక్రమ్‌తో చేయాలని అనుకున్నాడు. కానీ కుదరలేదు. అందుకే చెర్రీ కోరిక తీర్చడానికి త్రివిక్రమ్‌ని పవన్ కల్యాణ్ ఒప్పించినట్లు టాలీవుడ్‌లో టాక్ వస్తోంది.  రామ్ చరణ్ 'ధృవ' ఫినిష్ చేసి సుకుమార్ మూవీకి రెడీ అవుతున్నాడు. ఆ తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ ప్రొడ్యూస్ చేయబోయే మూవీ వుంటుందనిWidgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Widgets Magazine
Loading comments ...

తెలుగు సినిమా

news

జాతీయ గీతాన్ని నైట్ క్లబ్‌లో తాగేందుకు.. డ్యాన్స్ చేసేందుకు ముందు ఎందుకు ప్రసారం చేయకూడదు?: వర్మ

సినిమా థియేటర్లలో జాతీయగీతాన్ని తప్పనిసరిగా ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ ...

news

అల్లు అర్జున్ కుమార్తెకు మంచి పేరు చెప్తారా? కండీషన్.. 'ఏ' అక్షరంతో పేరుండాలి

టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ - స్నేహారెడ్డి దంపతులకు ఇటీవల పండంటి కుమార్తె పుట్టిన విషయం ...

news

చిక్కుల్లో పడిన 'వంగవీటి'.... రామ్ గోపాల్ వర్మకు హైకోర్టు నోటీసులు

టాలీవుడ్, బాలీవుడ్‌లో సంచలనాత్మక దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ప్రత్యేకమైన గుర్తింపు ...

news

'ధృవ'కు 'పంజా' దెబ్బ తగిలేనా.. రామ్ చరణ్‌ను వెంటాడుతున్న పవన్ సెంటిమెంట్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా చిత్రం 'ధృవ'. ఈ చిత్రం ఈనెల 9వ తేదీన ...