Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'బాహుబలి-2' సినీమేనియా... కుమార్తెకు ఆ పేరు పెట్టిన బాలీవుడ్ హీరో భార్య

సోమవారం, 15 మే 2017 (14:51 IST)

Widgets Magazine
twinkle - kattappa

సినీ అభిమానుల సంగతి అటుంచితే... చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ఇప్పటికీ బాహుబలి మేనియా నుంచి బయటపడలేక పోతున్నారు. ఈ చిత్రాన్ని ఒకటికి మూడుసార్లు తిలకిస్తూ... ట్వీట్లపై ట్వీట్లు చేస్తున్నారు. 
 
ఇటీవల ‘బాహుబలి-2’ చూసిన బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్ ఖన్నా... కట్టప్ప పాత్రకు ఫిదా అయిపోయిందట. సినిమా చూసిన దగ్గర్నుంచి తన నాలుగేళ్ల కుమార్తెను కట్టప్ప అనే పిలుచుకుంటోందట. ఈ విషయం స్వయంగా తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది. 
 
‘‘బాహుబలి సినిమా చూశాను. అప్పట్నుంచి నా కూతుర్ని కట్టప్ప అనే పిలుచుకుంటున్నా. ఇది ఆమె తండ్రి (అక్షయ్)ని కొంచెం బాధపెడుతుందేమో.. ఎందుకంటే ఆయన తన కూతుర్ని ‘రౌడీ’ అని పిలిచేందుకే ఇష్టపడతారనుకుంటా..!’’ అని ట్వీట్ చేసింది. కట్టప్ప అని మూడు సార్లు పలికితే.. ఇక ఆ పేరును పలక్కుండా ఆపడం సాధ్యం కాదని అందులో పేర్కొంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఎవరు జత కావాలన్నా వెళ్లిపోతావా' అనసూయా... ఆలీ మార్క్ కామెంట్స్

టాలీవుడ్ కమెడియన్ అలీ మరోమారు తన మార్క్ కామెంట్స్ చేశారు. ఈ దఫా హాట్ యాంకర్ అనసూయను ...

news

చెన్నైలో బాహుబలి ఫీవర్... రూ.100 కోట్లు దాటినా ఇంకా...

బాహుబలి ది కంక్లూజన్ చిత్రాన్ని దేశ వ్యాప్తంగా ఇంకా ఎగబడి చూస్తూనే వున్నారు. పొరుగు ...

news

రాజకీయాల్లోకి వస్తే.. ఆ పని చేయను.. నా పేరును అలా వాడుకున్నారు: రజనీ కాంత్

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రజనీకాంత్ ...

news

రేపు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని చేస్తా : రజనీకాంత్

తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై ...

Widgets Magazine