Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ఖుషీ ఖుషీగా సమంత.. ఆటో ఎక్కి ఎక్కడికెళ్తుందో..?

గురువారం, 17 మే 2018 (08:59 IST)

Widgets Magazine

టాలీవుడ్ అందాల నటి సమంతకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. ఈ సంవత్సరం హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న సమంత.. తాజాగా అభిమన్యుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. విశాల్, కలిసి తమిళంలో నటించిన ''ఇరుంబు తిరై'' సినిమా హిట్ చిత్రంగా నిలిచింది.


ఈ సినిమా తెలుగులో ''అభిమన్యుడు'' పేరిట తెలుగులోకి అనువదించారు. ఈ చిత్రాన్ని నెలాఖరున విడుదల చేయనున్నారు. సైబర్ నేరాల చుట్టూ సాగే కథతో రూపొందిన ఈ చిత్రానికి పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించాడు.
 
మరోవైపు రంగస్థలం, మహానటి వరుస విజయాలతో ఖుషీఖుషీగా వున్న సమంత.. తన తదుపరి సినిమా అయిన ''యూ టర్న్'' షూటింగులో పాల్గొంటోంది. ఈ చిత్రం కన్నడలో భారీ విజయాన్ని అందుకున్న సినిమాకు రీమేక్. అదే పేరుతో పవన్ కుమార్ ఈ చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేస్తున్నాడు.

సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌కి సంబంధించిన ఈ సినిమాలో సమంత కీలక పాత్ర పోషిస్తోంది. షూటింగ్‌లో భాగంగా సమంత ఆటో ఎక్కిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. భూమిక కీలకమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలోను విడుదల చేయనున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీకాంత్ అడ్డాల‌కు హీరో దొరికాడా..?

కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.... చిత్రాల‌తో స‌క్స‌స్ సాధించి ...

news

7 నిమిషాల ప్ర‌మోష‌న్ కాశిని కాపాడుతుందా..?

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో బాగా పాపులర్ అయిన హీరో విజ‌య్ ఆంటోని. ఈ నెల 18న ‘కాశి’గా ...

news

పూరి మెహబూబాను నాలుగోసారి, ఐదోసారి థియేటర్లకు వెళ్లి చూస్తున్నారా?

పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన ...

news

ఎన్టీఆర్ బయోపిక్‌కు బ్రేక్.. వీవీవీతో బాలయ్య.. జోడీ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన ...

Widgets Magazine