Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నోటికి గుడ్డకట్టి.. తాళ్లతో కట్టేసి హీరోయిన్ వరలక్ష్మి కిడ్నాప్... అత్యాచారం చేశారా?

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (09:07 IST)

Widgets Magazine
varalakshmi

తమిళ హీరో శరత్ కుమార్ కుమార్తె, సినీ నటి వరలక్ష్మి శరత్ కుమార్ కిడ్నాప్ అయింది. ఆమెను తాళ్లతో కట్టేసి.. నోటికి గుడ్డ కట్టి... కిడ్నాప్ చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో కోలీవుడ్ బిత్తరపోయింది. ఈ పోస్టులు చూసి చాలామంది నటీనటులు, ఫ్యాన్స్ కంగారు పడి ఆమెకి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు. 
 
ఈ మొత్తం వ్యవహారంపై స్పందించిన వరలక్ష్మి, తాను కిడ్నాప్‌కి గురికాలేదని క్షేమంగానే వున్నానని తెలిపింది. ఇదంతా తన కొత్త సినిమా ప్రమోషన్‌లో భాగంగా జరిగిందంటూ ఒక్కముక్కలో తేల్చేసింది. ప్రస్తుతం ఢిల్లీలోవున్న తనకు ఇదంతా తెలియదని తన ట్విట్టర్ రాసుకొచ్చింది. ఆ ఫోటో వలన కలిగిన అవాంతరానికి సారీ అంటూ ట్వీట్ చేసింది. జరిగిన అసౌకర్యానికి క్షమించాల్సిందిగా ఆమె కోరింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

'ఇంటర్‌ ఫస్టియర్‌లో కళ్లు నెత్తికెక్కేశాయి.. ఇంటికొచ్చాక చితక్కొట్టారు' : అంజలి

టాలీవుడ్ నటి అంజలి తన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకుంది. ముఖ్యంగా.. ఇంటర్ చదివే ...

news

అవినీతితో ఒక్క మెడల్ కొట్టేస్తా: లంచగొడి ఎస్ఐ పాత్రలో రాశిఖన్నా

తమిళ చిత్రపరిశ్రమలో తనకంటూ ఒక స్థాయిని సృష్టించుకున్న తమిళ హీరో విశాల్ ఏకంగా మలయాళ ...

news

హమ్మయ్య తమిళ బాహుబలికి విముక్తి లభించినట్లే.. మరి కన్నడ బాహుబలి మాటేంటి?

దర్శక ధీరుడు రాజమౌళి తీసిన ప్రతిష్టాత్మక చిత్రం బాహుబలి-2 విడుదలకు ఉన్న అడ్డంకులు ...

news

ఒక స్టార్ ఆవిర్భవించిన వేళ.. ఒక గర్వం ఉదయించని వేళ.. బాహుబలి రాజమౌళిదే అంటున్న ప్రభాస్

ఒక్క సినిమా.. అతడిని దేశవ్యాప్తంగా కొన్ని కోట్లమంది గుర్తు పెట్టుకునే స్టార్‌ని ...

Widgets Magazine