Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వీఐపీ 2 మేకింగ్ వీడియోను చూడండి..

శనివారం, 15 జులై 2017 (12:54 IST)

Widgets Magazine

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రెండో కుమార్తె సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో వీఐపీ 2 రూపొందుతోంది. ఈ సినిమా మేకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ సినిమా హీరో ధనుష్‌కు వీఐపీ 25వ సినిమా నిలిచింది.

ఇందుకు సీక్వెల్‌గా వచ్చే వీఐపీ-2 ట్రైలర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇందులో అమలాపాల్, సముద్రకని, వివేక్, బాలీవుడ్ నటి కజోల్ తదితరులు నటించారు. 
 
ధనుష్‌తో పాటు తేనాండాల్ సంస్థ ఈ చిత నిర్మాణానికి సారథ్యం వహించింది. ఈ చిత్రం ధనుష్ పుట్టినరోజైన జూలై 28వ తేదీ రిలీజ్ కానుంది. ప్రస్తుతం వీఐపీ 2 మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియో మీ కోసం..

 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

కవలల పిల్లలను చేతపట్టుకుని.. నగ్నంగా ఫోజిచ్చిన సింగర్.. (ఫోటో)

హాలీవుడ్ గాయని బియోన్స్ ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. ఇటీవల గర్భిణీగా ఉన్నప్పుడు తన ...

news

సువర్ణసుందరి మోషన్ పోస్టర్.. వీడియో

శ్రీ కృష్ణ దేవరాయల స్టోరీ ఆధారంగా సువర్ణసుందరి సినిమా పీరియడ్ డ్రామాగా ప్రేక్షకుల ముందుకు ...

news

''కృష్ణార్జున యుద్ధం''లో నేచురల్ స్టార్ నాని ద్విపాత్రాభినయం..

టాలీవుడ్‌ హీరోల్లో నానికి సక్సెస్ రేటు ఎక్కువ. ఇప్ప‌టికే పలు సినిమాలతో డ‌బుల్ హ్య‌ట్రిక్ ...

news

కట్టప్ప కూతురికే బెదిరింపులు.. చంపేస్తామన్నారు.. ఏకంగా ప్రధానికే లేఖ..?

బాహుబలి ద్వారా కట్టప్ప ఎంత పాపులర్ అయ్యాడో అందరికీ తెలిసిందే. అయితే కట్టప్ప కుమార్తెకే ...

Widgets Magazine