Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సావిత్రి పెళ్లి గురించి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టిన జ‌మున‌..!

బుధవారం, 16 మే 2018 (14:05 IST)

Widgets Magazine

మ‌హాన‌టి సావిత్రి అయితే... ఆ త‌ర్వాత స్థానం జ‌మున‌దే. ఇద్ద‌రు మంచి స్నేహితులు. అక్కా, చెల్లి అని పిలుచుకునేంత ఆత్మీయ‌త ఉంది. అలాంటి జమున తాజాగా ఇచ్చిన‌ ఇంటర్వ్యూలో... సావిత్రి గురించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వివాహం విషయంలో సావిత్రి తొందరపాటు నిర్ణయం తీసుకోవడం గురించి తెలిసి నాగేశ్వరరావు ఆమెను వారించారట. అయినా... ఆమె వినిపించుకోలేదు. సావిత్రికి ఆ సమయంలో అవసరమయ్యే తండ్రి గైడన్స్ లేదు. 
jamuna

అందుచేత త‌న‌కి ఎలా అనిపిస్తే అలా నిర్ణయాలు తీసుకునే స్థితికి వచ్చేసింది. అదే సమయంలో జెమినీ గ‌ణేషన్‌తో కలిసి తమిళ సినిమాల్లో చేసింది. అప్పుడు ఇద్ద‌రు ద‌గ్గ‌ర‌య్యారు. అయితే... సావిత్రి దగ్గర బాగా డబ్బుంది. అందువలన జెమినీ గణేశన్ ఆమెను ట్రాప్ చేశాడేమోనని అనిపిస్తోంది. నాకు సావిత్రితోనే తప్ప ఆయనతో పెద్దగా పరిచయం కూడా ఉండేది కాదు అని చెప్పారు జమున‌. అయితే... మ‌హాన‌టి సినిమాలో 
సావిత్రితో చ‌నువుగా ఉన్న చిన్న‌ప్ప‌టి సుశీల పాత్ర‌ను చూపించారు కానీ... ఇండ‌స్ట్రీలో ఏ హీరోయిన్‌తో ఫ్రెండ్లీగా ఉండేవారు చూపించ‌లేదు ఎందుక‌నో..?Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

నేల టికెట్‌కు తర్వాత ''సాక్ష్యం''.. ఆడియో వేడుకకు ఓకే చెప్పిన పవన్?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. అజ్ఞాతవాసి సినిమాకు తర్వాత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి దిగారు. ...

news

తెలుగు 'బిగ్ బాస్-2'లో సీనియర్ నటీమణులు...

తెలుగులో 'బిగ్ బాస్-2' రియాల్టీ షో ఎంతగానో ఆలరించింది. ఈ షో వ్యాఖ్యాతగా ప్రముఖ హీరో ...

news

నా నువ్వే ట్రైలర్‌ మీ కోసం.. కల్యాణ్ రామ్ లుక్.. తమన్నా గ్లామర్...

కల్యాణ్ రామ్ హీరోగా తమన్నా హీరోయిన్‌గా ''నా నువ్వే'' సినిమా రూపుదిద్దుకుంది. తాజాగా ఈ ...

news

అవంతికకు డీజే స్నేక్ ఛాలెంజ్.. డ్యాన్స్‌తో అదరగొట్టిన తెల్లపిల్ల?

బాహుబలి అవంతికకు అవకాశాలు ఆశించినంతగా రావట్లేదు. తాజాగా కళ్యాణ్ రామ్ హీరోగా తమన్నా ...

Widgets Magazine