Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సచిన్ టెండూల్కర్ పక్కింటిలో పూనమ్ పాండే.. ఇక గోల గోలే...

బుధవారం, 5 జులై 2017 (14:19 IST)

Widgets Magazine
poonam panday

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పక్కింటికి వెళ్ళిపోయింది.. సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే. ముంబైలోని బాంద్రాలో ఉన్న సచిన్‌కు పక్కిళ్లే అద్దెకు దొరకడంతో పూనమ్ ఎగిరి గంతేసిందట. దీంతో పూనమ్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. దీంతో వెంటనే తెగ ఎగ్జైట్ అవుతూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పూనమ్ పోస్ట్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
టీమిండియా ప్రపంచకప్ గెలిస్తే న్యూడ్ షో చేస్తానని ప్రకటించి ఒక్కసారిగా పాపులర్ అయిన సెక్సీ బ్యూటీ పూనమ్ పాండే.. సినిమాల్లో నటించింది తక్కువే అయినప్పటికీ.. సెన్సేషనల్ ఫోటో షూట్లతో మంచి పబ్లిసిటీ సంపాదించుకుంది. తాజాగా యోగా డేను పురస్కరించుకుని పెద్ద హడావుడే చేసింది. తాజాగా సచిన్ పక్కిళ్లు అద్దెకు దొరకడంతో పబ్లిసిటీ మంచి మ్యాటర్ దొరికిందని పూనమ్ తెగ హ్యాపీగా ఉంది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ మృతి.. అమెరికాలోనే అంత్యక్రియలు..

ప్రముఖ సినీ నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ మనవడు సాకేత్ రామ్ వెల్లంకి (19) ...

news

వల్గర్ అంటే ఏంటి... హైపర్ ఆది, రైజింగ్ రాజు

'జబర్దస్త్'... ప్రతి గురు, శుక్రవారమైతే చాలు బుల్లితెరప్రేక్షకులు టీవీకి అతుక్కుపోయి మరీ ...

news

నన్ను సంతృప్తి పరిచేవారెవరైనా ఉన్నారా..! సమంత

సమంత. వయస్సుల్లో చిన్నదైనా సినిమాల్లో మాత్రం పెద్ద పెద్ద క్యారెక్టర్లతో ప్రేక్షకుల మదిని ...

news

సీనియర్ ఎన్టీఆర్ బయోపిక్ సాధ్యమా...!

వివాదాలకు మారుపేరు రాంగోపాల్ వర్మ. ఇప్పటికే రక్తచరిత్ర పేరుతో అనంతపురం ఫ్యాక్షనిజం, ఆ ...

Widgets Magazine