శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 సెప్టెంబరు 2016 (10:52 IST)

కీర్తి సురేష్ భైరవ ఫస్ట్ లుక్ ఫేక్.. దీపావళికే పోస్టర్ వస్తుంది గురూ..

కోలీవుడ్ పవర్ స్టార్‌గా పిలువబడే విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. విజయ్ హీరోగా నటించే తాజా చిత్రం బైరవ చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు

కోలీవుడ్ పవర్ స్టార్‌గా పిలువబడే విజయ్ సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. విజయ్ హీరోగా నటించే తాజా చిత్రం బైరవ చిత్రంలో కీర్తి హీరోయిన్‌గా నటిస్తుంది.. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ లోపు అభిమానులు బైరవ విజయ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే.. ఆ పక్కనే కీర్తిని కూర్చో బెట్టేసి.. కీర్తి ఫ్యాన్స్ పోస్టర్ తయారు చేసేశారు. నిజానికి భైరవలో కీర్తి సురేష్ లుక్ ఇంకా రివీల్ చేయలేదు. 
 
దీపావళికి విజయ్- కీర్తి సురేష్‌ల కాంబినేషన్‌లో పోస్టర్‌ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ చిత్రంతో కీర్తి జాతకం మారబోతుందని అందరూ భావిస్తున్నారు. ప్రస్తుతం తెలుగులో నాని సరసన ఈ భామ నటిస్తుంది.