Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

7 నిమిషాల ప్ర‌మోష‌న్ కాశిని కాపాడుతుందా..?

బుధవారం, 16 మే 2018 (19:49 IST)

Widgets Magazine

‘బిచ్చగాడు’ చిత్రంతో తెలుగులో బాగా పాపులర్ అయిన హీరో విజ‌య్ ఆంటోని. ఈ నెల 18న ‘కాశి’గా ప్రేక్ష‌కుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. సునయన, అంజలి హీరోయిన్లుగా.. కిరుతుగ ఉదయనిధి దర్శ‌కత్వంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రం రూపొందింది. ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఈ మూవీ తొలి ఏడు నిమిషాల సినిమాను విడుదల చేశారు. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని భార్య ఫాటిమా విజయ్ ఆంటోని ఫిలిం కార్పోరేషన్ బ్యాన‌ర్ పైన నిర్మిస్తున్నారు. 
 
తాజాగా విడుదలైన ‘కాశి’ తొలి ఏడు నిమిషాల సినిమాను బట్టి ఈ మూవీలో మరోసారి మ‌ద‌ర్ సెంటిమెంట్ చూపించబోతున్నాడు అని తెలిసింది. థ్రిల్లర్, యాక్షన్, సెంటిమెంట్ మేళవింపుతో నాలుగైదు గెటప్పుల్లో దర్శనం ఇచ్చి థ్రిల్ చేస్తున్నాడు విజయ్ ఆంటోనీ. ఒక పాముతో సినిమాను స్టార్ట్ చేయడం.. ‘అమ్మా.. నీకో విషయం చెప్పనా? నాకెప్పుడూ ఓ కల వస్తుందని చెప్తాను కదా.. ఓ చిన్నపిల్లాడిని ఎద్దు పొడిచినట్టు, పెద్ద పాము వచ్చినట్టు.. నా గత జీవితంతో ఏదో జరిగి ఉంటుందనిపిస్తుంది. 
 
నేను చిన్నగా ఉన్నప్పుడు ఏదో అయి ఉంటుందమ్మా. అదే కలలా వస్తుంది.. ఒక్కసారి ఇండియాకి వెళ్లి.. నా చిన్నప్పుడు ఏం అయిందో.. నన్ను కన్నవారు ఎందుకు వద్దనుకున్నారో.. తెలుసుకుని వస్తానమ్మా..’ అని చెప్పడం ఇది ఈ మూవీ గత జన్మల నేపథ్యంలో అల్లిన కథగా తెలుస్తోంది. మొత్తానికి విజయ్ ఆంటోనీ వరుస ఫ్లాప్‌ల తరువాత ‘కాశి’ చిత్రంతో బిచ్చగాడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్ కొడతాడేమో చూడాలి. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Vijay Antony Kasi Promo News

Loading comments ...

తెలుగు సినిమా

news

పూరి మెహబూబాను నాలుగోసారి, ఐదోసారి థియేటర్లకు వెళ్లి చూస్తున్నారా?

పూరి ఆకాష్‌ను హీరోగా పరిచయం చేస్తూ డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ రూపొందించిన ...

news

ఎన్టీఆర్ బయోపిక్‌కు బ్రేక్.. వీవీవీతో బాలయ్య.. జోడీ ఎవరో తెలుసా?

ఎన్టీఆర్ బయోపిక్ సినిమాకు అవాంతరాలు ఎదురవుతున్న నేపథ్యంలో నందమూరి హీరో బాలకృష్ణ.. తన ...

news

ఎన్టీఆర్ సినిమాలో రంభ.. అంతా త్రివిక్రమ్ ప్లాన్?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గతంలో సీనియర్ నటులను తన సినిమాల కోసం ఎంపిక చేసుకుంటున్న ...

news

'ఐ కెనాట్ వెయిట్ ఫర్ సమ్మర్' అంటున్న బాలీవుడ్ స్టార్ కుమార్తె

బాలీవుడ్ అగ్రహీరోల్లో ఒకరు సంజయ్‌దత్. ఈయన ముంబై పేలుళ్ల కేసులో దోషిగా తేలి జైలుశిక్షను ...

Widgets Magazine