గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ivr
Last Modified: మంగళవారం, 28 జులై 2015 (19:16 IST)

పెద్ద హీరోలు నాతో చేయాలనుకోవడంలేదు... 'బాహుబలి' విజయేంద్ర ప్రసాద్

టాలీవుడ్ అగ్రహీరోలు తన కథతో సినిమా చేయాలనుకోవడం లేదని బాహుబలి రచయిత, రాజమౌళి తండ్రి అయిన విజయేంద్రప్రసాద్ వ్యాఖ్యానించారు. ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పై విషయాన్ని తెలియజేశారు. బాహుబలి బిగినెంగ్‌లో డ్రామా లేదనీ, బాహుబలి కంక్లూజన్‌లో అంతా డ్రామానే ఉంటుందన్నారు. శివగామి, దేవసేన మధ్య సన్నివేశాలు గుండెల్ని హత్తుకుంటాయని చెప్పుకొచ్చారు.