'ఫిదా' ఎందుకు హిట్టయ్యిందో తెలుసా?

బుధవారం, 26 జులై 2017 (19:51 IST)

చాలాకాలంగా ఒకే మూస ధోరణిలో సినిమాలకు అలవాటు పడిన తెలుగు ప్రేక్షకులు, ఇప్పుడు తమ అభిరుచిని మార్చుకుంటున్నారు. ఎలాగంటే గత దశాబ్ద కాలంలో ఎన్నో మాస్ సినిమాలు, కామెడీ సినిమాలకు అలవాటు పడిన ప్రేక్షకులు, ఇప్పుడు మెల్లగా వాటి నుండి బయటపడుతున్నారు. గత సంవత్సరం, ఇటీవలి కాలంలో రిలీజైన సినిమాలను చూస్తే, మనకు ఇట్టే అర్థమౌతుంది విషయం.
Fidaa
 
గతంలో చిన్న సినిమాలుగా వచ్చిన పెళ్లిచూపులు, కంచె, ఈ సంవత్సరంలో వచ్చిన శతమానం భవతి, నేను లోకల్, ఫిదా సినిమాలు అంచనాలకు మించి హిట్లయ్యాయి. ఒకవైపు భారీ బడ్జెట్‍‌తో వచ్చే సినిమాలు హిట్ అవుతాయో, ఫట్ అవుతాయో తెలియక నిర్మాతలు ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. మంచి కథాంశం లేకుండా అలా తీసిన సినిమాలను ప్రేక్షకులు సైతం ఇష్టపడటం లేదు. అలా వచ్చిన సినిమాలలో మహేష్ "ఆగడు", పవన్ "సర్థార్ గబ్బర్‌సింగ్" లాంటివి ఉన్నాయి.
 
హీరోలకు ఎంతటి ఫాలోయింగ్ ఉన్నా పరాభవాలు తప్పలేదంటే అది ప్రేక్షకులు ఇచ్చిన తీర్పుగా భావించవచ్చు. ఏమో ఈమధ్య కాలంలో వస్తున్న చిన్న సినిమాలు సైతం దూసుకుపోతున్నాయంటే మరి ప్రేక్షకుల అభిరుచులు మారాయనడానికి ఇదో నిదర్శనంగా చూడవచ్చు అని అనుకోవచ్చు కదూ...!!దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

చార్మి 'జ్యోతిలక్ష్మి' ఏం చెప్పింది... డ్రగ్ కేసులో మరో కీలక వ్యక్తి అరెస్టు

హైదరాబాద్‌లో వెలుగు చూసిన మాదకద్రవ్యాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీ నటి చార్మీ వద్ద ...

news

కమల్ హాసన్, రజనీకాంత్ ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బెటర్: గౌతమి

సినీ లెజండ్ కమల్ హాసన్ ఇటీవల రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ...

news

'పియా మోరే.. మోరే' అంటూ ఊపేస్తున్న సన్నీ లియోన్ (Video Song)

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ నటిస్తున్న బాలీవుడ్ తాజా చిత్రం బాద్‌షాహో. ఈ చిత్రం సెప్టెంబర్ ...

news

నవదీప్‌ను మళ్ళీ విచారించనున్న సిట్.. ఎందుకో తెలుసా..?

ఇప్పటికే ఆరుగురు సినీప్రముఖులు డ్రగ్స్ వ్యవహారంలో సిట్ ముందు హాజరయ్యారు. హీరో తరుణ్‌‌తో ...