Widgets Magazine

షకీలాకు 'శీలవతి' అని సినిమా పేరు పెట్టుకునేందుకు అర్హత లేదా?(Video)

షకీలా నటిస్తున్న 250 సినిమా శీలవతి.. అయితే షకీలా సినిమాకు శీలవతి అను పేరు పెట్టడాన్ని సెన్సార్‌ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచించారు.

Shakila
Srinivas| Last Modified బుధవారం, 13 జూన్ 2018 (19:31 IST)
షకీలా నటిస్తున్న 250 సినిమా శీలవతి.. అయితే షకీలా సినిమాకు శీలవతి అను పేరు పెట్టడాన్ని సెన్సార్‌ సభ్యుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచించారు. 

కేవలం షకీలా సినిమా అన్న కారణంగానే శీలవతి టైటిల్‌ మార్చాలంటూ సెన్సార్‌ సభ్యులు సూచించటంపై నటి షకీలా అభ్యంతరం వ్యక్తం చేస్తూ వీడియో విడుదల చేశారు. 
 
సినిమా చూడకుండానే టైటిల్‌ మార్చమని చెప్పటం కరెక్ట్ కాదన్నారు షకీలా. షకీలా చేసిన అభ్యర్థనపై సెన్సార్‌ బోర్డు సభ్యులు ఎలా స్పందిస్తారో చూడాల్సిందే. చూడండి ఆమె మాటల్లోనే... 

దీనిపై మరింత చదవండి :