Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

శ్రీదేవిపై ''భాగమతి'' పోటీ: ఇంగ్లిష్ వింగ్లిష్ రికార్డుకు చేరువలో..?

బుధవారం, 7 ఫిబ్రవరి 2018 (14:40 IST)

Widgets Magazine
Bhagamathie

బాహుబలి దేవసేన, అనుష్క ప్రధాన పాత్రగా నటించిన ''భాగమతి'' సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో 28.5 కోట్ల గ్రాస్‌ను, రూ.17.95కోట్ల షేర్‌ను సాధించింది. ఇక ప్రపంచ వ్యాప్తంగా రూ.58.9కోట్ల గ్రాస్‌, రూ.30.9 కోట్ల షేర్‌ను రాబట్టింది.
 
ఇక ముఖ్యంగా అమెరికాలో స్టార్ హీరోల స్థాయిలో ''భాగమతి'' 1 మిలియన్ మార్కును అధిగమించింది. తద్వారా గతంలో శ్రీదేవి నటించిన ''ఇంగ్లిష్ వింగ్లిష్'' సినిమా రికార్డును అధిగమించే దిశగా భాగమతి దూసుకెళ్తోంది. తద్వారా ''భాగమతి'' హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన సినిమాల్లో అధిక వసూళ్లు సాధించిన రెండో భారతీయ సినిమా నిలిచింది.
 
ఇకపోతే ఇంగ్లిష్ వింగ్లిష్ సినిమా అమెరికాలో 1.85 మిలియన్ డాలర్లను వసూలు చేసింది. అలాగే హీరోయిన్ ప్రాధాన్యత కలిగిన చిత్రాల వసూళ్లలో కొత్త రికార్డును సృష్టించింది. ఈ రికార్డును భాగమతి బ్రేక్ చేస్తుందా? లేదా? అనేది ప్రస్తుతం ఫిలిమ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

అనసూయ సోషల్ మీడియాకు నమస్కారం పెట్టేసింది..

యాంకర్, నటి అనసూయ సోషల్ మీడియాకు దూరమైంది. హైదరాబాద్ తార్నాకకు కారులో వెళ్తుండగా.. ఓ ...

news

రజనీకాంత్ ప్రధాన మంత్రి అయితే ఇంకేముంది?: రామ్ గోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్‌పై ఆసక్తికర కామెంట్స్ ...

news

అనసూయ ఫోన్‌ను పగులకొట్టింది.. నేను కళ్లారా చూశాను

యాంకర్ అనసూయ కొత్త వివాదంలో చిక్కుకుంది. ఓ పిల్లాడి ఫోన్‌ను పగులకొట్టిన వ్యవహారం ఆమెను ...

news

40 దాటిన హీరోలతో చేయనంటున్న హీరోయిన్.. ఎవరు?

ఈమధ్య కాలంలో వయస్సు పైబడిన హీరోలను పూర్తిగా అవాయిడ్ చేసేస్తున్నారు హీరోయిన్లు. సినిమా ...

Widgets Magazine