ఇన్నర్స్ ధరించకుండా.. టవల్‌తో స్పాలో కనిపించిన యాషికా ఆనంద్..

Last Updated: బుధవారం, 17 ఏప్రియల్ 2019 (10:49 IST)
తమిళ బిగ్ బాస్ సీజన్-2లో పాల్గొన్న యాషికా ఆనంద్ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయిన యాషికా ఆనంద్.. పలు సినిమాల్లో నటించింది. కానీ బిగ్ బాస్ ద్వారా ఆమెకు మంచి క్రేజ్ లభించింది. బిగ్ బాస్‌కు తర్వాత ఆమెను సినీ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. 
 
ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా వుండే యాషికా.. తాజాగా ఓ ఫోటోను పోస్టు చేసింది. ఆ ఫోటోలో మసాజ్ సెంటర్లో వున్న యాషికా ఆనంద్.. ఇన్నర్స్ ధరించకుండా వట్టి టవల్ మాత్రం కప్పుకుని మసాజ్ చేయించుకోవడానికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఈ ఫోటోను యాషికా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. 
దీనిపై మరింత చదవండి :