Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

'లైంగిక వేధింపు'ల నటికి పెళ్లి డేట్ ఫిక్స్ అయింది...

శుక్రవారం, 22 డిశెంబరు 2017 (17:12 IST)

Widgets Magazine
bhavana couple

భావన.. మలయాళ నటి. ఈమె తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. తెలుగులో 'మహాత్మ', 'ఒంటరి', 'నిప్పు' వంటి చిత్రాలలో నటించింది. అయితే, ఇటీవల మలయాళ నటుడు దిలీప్ ఈమెను కిడ్నాప్ చేయించి, లైంగికంగా వేధించాడు. దీంతో ఆమె ప్రతి రోజూ వార్తల్లో నానుతూ వచ్చింది.
 
ఈ నేపథ్యంలో మార్చిలో కన్నడ సినీ నిర్మాత నవీన్‌తో భావనకు నిశ్చితార్థం జరిగింది. కుటుంబ సభ్యుల మధ్య కోచీలో ఈ వేడుక ప్రైవేట్‌గా ఈ నిర్వహించారు. అయితే, పెళ్లి డిసెంబరు నెలలో అంటూ ఈ మధ్య పలు పుకార్లు షికారు చేశాయి. 
 
కానీ తాజాగా వీరు పెళ్లి కార్డుతో అన్ని రూమర్స్‌కి చెక్ పెట్టారు. జనవరి 22న కేరళలోని త్రిసూర్‌లో ఉన్న "లలు కన్వెన్షన్ సెంటర్‌"లో వీరి వివాహం జరుగనుంది. ఉదయం 10.30 నుండి 11.30ని.ల మధ్య శుభముహుర్తంగా నిర్ణయించారు. ఈ మేరకు ఓ వెడ్డింగ్ కార్డును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 
 
కాగా, పీసీ శేఖర్ 2012లో నిర్మించిన రోమాంటిక్ కామెడీ చిత్రం 'రోమియో'తో భావన, నవీన్ ప్రేమపక్షులుగా మారారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా వీరు ప్రేమబంధంలో కొనసాగుతుండగా, త్వరలోనే ఓ ఇంటివారు కానున్నారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

బాల్‌ ఠాక్రే నాకు జీవితాన్నిచ్చారు : అమితాబ్ బచ్చన్ (వీడియో)

శివసేన అధినేత బాల్‌ ఠాక్రేపై బాలీవుడ్ 'బిగ్ బి' అమితాబ్ బచ్చన్ ప్రశంసల వర్షం కురిపించారు. ...

news

వివాదాల "పద్మావతి"... ఇప్పట్లో రిలీజ్ లేనట్టే...

చరిత్రను వక్రీకరించారంటూ తీవ్రనిరసనలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ చిత్రం 'పద్మావతి' ఈ యేడాది ...

news

'కొడకా.. కోటేశ్వరరావు' అంటున్న పవన్ కళ్యాణ్

హీరో పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం "అజ్ఞాతవాసి". ఈ చిత్రం ...

news

అక్కినేని అఖిల్ విశ్వరూపం... 'హలో' అదిరింది... రివ్యూ రిపోర్ట్(వీడియో)

'హలో' నటీనటులు: అఖిల్‌ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్‌, అజయ్‌, జగపతిబాబు, రమ్యకష్ణ, ...

Widgets Magazine