Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

ముఖ్యమంత్రిగా ఎవరుండాలో మీరే చెప్పండి : ప్రజలకు అరవింద్ స్వామి పిలుపు

గురువారం, 9 ఫిబ్రవరి 2017 (16:23 IST)

Widgets Magazine

తమిళనాడు రాష్ట్రం ముఖ్యమంత్రి కుర్చీ కోసం సాగుతున్న ఆధిపత్య పోరుపై సినీ నటుడు అరవింద్ స్వామి స్పందించారు. రాష్ట్ర ప్రజలే త‌మ‌ ముఖ్యమంత్రిని ప్రజాస్వామ్యయుతంగా ఎంపిక చేసుకోవాలని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో ట్వీట్ చేశాడు. 
 
ప్ర‌జ‌లు త‌మ‌ స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులతో వారి అభిప్రాయాన్ని గ‌ట్టిగా చెప్పాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. ప్ర‌జ‌ల నిర్ణ‌యాన్ని ఎవ‌రూ అంచనా వేయలేరని ఆయ‌న అన్నారు. అన్ని నియోజకవర్గాల ప్ర‌జ‌లు త‌మ త‌మ ఎమ్మెల్యేల‌కు త‌మ నిర్ణ‌యాన్ని గురించి చెప్పాల‌ని ఆయ‌న అన్నారు.
 
కాగా, అధికార అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ సీహెచ్.విద్యాసాగర్ రావు తీసుకునే నిర్ణయంతో సద్దుమణగనున్నాయి. ఈ నేపథ్యంలో అరవింద్ స్వామి ట్వీట్ చేయడం గమనార్హం.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tweet Sasikala Arvind Swamy Chief Minister

Loading comments ...

తెలుగు సినిమా

news

విన్నర్‌లో అనసూయ ఐటమ్ సాంగ్ అదుర్స్... ఆడియో వినండి..

మెగా హీరో సాయిధరమ్‌ తేజ్ - రకుల్ ప్రీత్‌సింగ్ జంటగా డైరెక్టర్ గోపీచంద్ మలినేని ...

news

నాగుపాముతో సెల్ఫీ.. బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్‌కు కష్టాలు తప్పవా?

నాగుపాముతో సెల్ఫీ తీసుకున్న బుల్లితెర నటి శ్రుతి ఉల్ఫత్ చిక్కుల్లో పడ్డారు. సోషల్ ...

news

బిచ్చగాడు హీరోయిన్ సట్నా రెండోసారి పెళ్లి చేసుకుందంటే నమ్ముతారా?

బిచ్చగాడు హీరోయిన్ రెండోసారి వివాహం చేసుకుంది. ఇదేంటి? రెండోసారి పెళ్లి చేసుకుందా? అని ...

news

భార్యతో కలిసి అమెరికాలో ల్యాండైన పవన్‌ కళ్యాణ్.. ఎందుకు!

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తన భార్యతో కలిసి అమెరికాలో ల్యాండయ్యారు. ప్రస్తుతం పవన్ ...

Widgets Magazine