Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

యువీకి వదినమ్మ హితవు.. హాజల్ అదృష్టవంతురాలు.. షబ్నమ్ మాట వినొద్దు.. వింటే గోవిందా!

గురువారం, 1 డిశెంబరు 2016 (16:25 IST)

Widgets Magazine

యువరాజ్ సింగ్, హాజల్ కీచ్ దంపతులకు వదినమ్మ.. పెళ్ళైన రోజే అప్రమత్తంగా ఉండాలని సూచించింది. స్టార్‌ బ్యాట్స్‌మెన్‌ యువరాజ్‌సింగ్‌, బాలీవుడ్‌ నటి హాజెల్‌ కీచ్‌ల వివాహం బుధవారం అట్టహాసంగా జరిగిన నేపథ్యంలో.. ప్రముఖులు యువీ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కానీ యువీ వదిన ఆకాంక్ష శర్మ మాత్రం నవ దంపతులను హెచ్చరిస్తోంది.
 
ఆకాంక్ష యువరాజ్‌ సోదరుడు జొరావర్‌ సింగ్‌ మాజీ భార్య అయిన ఆమె.. ఇటీవల రియాల్టీ షో బిగ్‌బాస్‌లో పాల్గొంది. ఆకాంక్ష జొరావర్‌ల మధ్య మనస్ఫర్ధలు రావడంతో విడిపోయారు. అయితే తన అత్తగారు షబ్నమ్‌ కారణంగానే తమ వైవాహికజీవితంలో విభేదాలు వచ్చాయని ఆకాంక్ష ఇదివరకు బిగ్‌బాస్‌ షోలో వెల్లడించింది. దాంతో షబ్నమ్‌ ఆకాంక్షపై పరువునష్టం కేసు పెడతానని బెదిరించారు. 
 
తాజాగా యువరాజ్‌, హాజెల్‌ కీచ్‌ల వివాహం జరిగిన సందర్భంగా నూతన దంపతులకి ఏం చెప్పాలనుకుంటున్నారు అని మీడియా ప్రశ్నిస్తే.. 'వారి జీవితాల్లో షబ్నమ్‌ జోక్యం లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నానని తెలిపారు. కీచ్ అదృష్టవంతురాలని.. ప్రతి విషయంలోనూ అమ్మ మాటే వినే మా ఆయనలా కాకుండా యువీలాంటి మంచి వ్యక్తిని వివాహం చేసుకుందని ప్రశంసించింది. ఏదేమైనా యువీ ఢిల్లీలో మూడు రోజులకు మించి ఎప్పుడూ ఉండడులే అంటూ చెప్పుకొచ్చింది. హాజల్ కీచ్ యువరాజ్ సింగ్‌ను తన గుప్పిట్లో పెట్టుకోవాలని చెప్పింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

హీరో నాగార్జున గదిలో యంగ్ హీరోయిన్.. నాగ్ మోడ్రన్ మాంత్రికుడంటూ కితాబిచ్చింది...

తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన బాలీవుడ్ భామ సీరత్ కపూర్. 'రన్ రాజా రన్' చిత్రంతో ఈ ...

news

బేతాళుడు రివ్యూ రిపోర్ట్.. సైకలాజికల్ థ్రిల్లర్‌.. జయలక్ష్మిపై బిచ్చగాడు పగతీర్చుకుంటాడా? హిట్ ఖాయమా?

బిచ్చగాడు ఫేమ్ విజయ్ ఆంటోనీ నటించిన సినిమా బేతాళుడు. ఈ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు ...

news

ఆ ముద్దుగుమ్మకు... ఆ హీరో ముద్దులంటే తెగ మోజట.. 'బెస్ట్‌ కిస్సర్‌' అవార్డు ఈ హీరోకే ఇవ్వాలట...

బాలీవుడ్ ముద్దు గుమ్మ ఆలియా భట్‌.. సిద్ధార్థ్‌ మల్హోత్రాలు ప్రేమికులు. 'స్టూడెంట్‌ ఆఫ్‌ ద ...

news

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో ధృవకు తర్వాత అబ్బాయ్‌తో బాబాయ్ సినిమా..

మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూరంగా వుంటున్నాడని టాలీవుడ్‌లో ...

Widgets Magazine