శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (14:13 IST)

వయస్సు

రాము: నీ వయస్సెంత?
సోము: పన్నెండు సంవత్సరాలు
రాము: క్రితం ఏడాది కూడా నువ్వు ఇలాగే చెప్పావే!
సోము: అయితే ఏంటట. నేను మాట మీద నిలబడే రకాన్ని.