గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : శనివారం, 25 అక్టోబరు 2014 (12:11 IST)

అందమైన కుక్క పిల్ల!

ఒకడొక కుక్క పిల్లను కొందామని వెళ్ళాడు.
 
అమ్మేవాడు: రండిసార్! మంచి మంచి బుజ్జి బుజ్జి కుక్క పిల్లలున్నాయి మా వద్ద. చూపించమంటారా!
 
కొనేవాడు: తెల్లని అందమైన జాతి పౌరుషం గల విశ్వాస పాత్రమైన కుక్క పిల్లని చూపించు.
 
అమ్మేవాడు (ఒక కుక్క పిల్లను చూపిస్తూ) : చూడండిసార్! ఇది చాలా అందమైన తెల్లని, విశ్వాసం గల కుక్క పిల్ల. 
 
దీన్ని ఇప్పటికి మూడు సార్లు అమ్మాను. (కొనేవాడు పారిపోయాడు)