శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : గురువారం, 11 డిశెంబరు 2014 (18:38 IST)

రైల్లో చెంప చెల్లుమన్న ప్రమాదం

వీరబాబు రైల్వే ఇంటర్వ్యూకి వెళ్లాడు. " గతంలో మీరు రైల్లో ప్రయాణిస్తుండగా యాక్సిడెంట్ ఏదైనా జరిగిందా?" ప్రశ్నించాడు. అధికారి.
 
" జరిగింది. ఒక సారి అరకు రూట్‌లో సొరంగం వచ్చినప్పుడు నా ముందున్న అమ్మాయికి కిస్ ఇవ్వబోయి పొరబాటున వాళ్ల నాన్నకిచ్చాను" చెంప తడుముకుంటూ చెప్పాడు వీరబాబు.