శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : గురువారం, 12 నవంబరు 2015 (16:56 IST)

అన్ని సబ్జెక్టుల్లోనూ కోడిగుడ్లే..!

''అన్ని సబ్జెక్టుల్లోనూ సున్నాలొస్తున్నాయ్.. కోడిగుడ్లే వస్తున్నాయి... మీ నాన్నగారేం చేస్తున్నారు?'' అడిగింది టీచర్. 
 
"గుడ్ల వ్యాపారం చేస్తుంటారు మేడం..!" వినయంగా చెప్పాడు సోము.