గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By CVR
Last Updated : సోమవారం, 20 అక్టోబరు 2014 (14:24 IST)

పక్కింటావిడ పేరు డార్లింగా?

కొడుకు: అమ్మా! పక్కింటావిడ పేరు డార్లింగా?

అమ్మ: కాదురా ఆవిడ పేరు రమ్య,

కొడుకు: మరినువ్వు షాపుకి వెళ్ళినప్పుడు నాన్న ఆవిడ్ని "డార్లింగ్" అని పిలుస్తున్నాడేంటీ!