శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 23 ఆగస్టు 2014 (13:26 IST)

అమ్మ కొట్టింది డాడీ..!

"ఎందుకురా అలా ఏడుస్తున్నావ్..?" అడిగాడు తండ్రి 
 
"అమ్మ కొట్టింది డాడీ..!" అన్నాడు కుమారుడు 
 
"ఈ మాత్రం దానికే ఏడ్వాలా.. భరించాలి. నేనెప్పుడైనా ఏడ్చానా చెప్పు?" అన్నాడు బాధగా తండ్రి.