గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 30 ఆగస్టు 2014 (15:35 IST)

రేప్ చేసిన పాపానికి... నూరేళ్లు..?

చాలాకాలం తర్వాత కలిసిన మిత్రుడు మధుతో అన్నాడు దాసు 
 
"ఒరేయ్ మధూ.. మనం కాలేజీలో చదివేటప్పుడు నన్ను అవమానపరిచి ఆడరౌడీలా ప్రవర్తించిన రాణిని రేప్ చేశానురా.." 
 
"నిజమా..! మరి నీకు చట్టం శిక్ష విధించలేదా..?"
 
"నూరేళ్లు విధించింది..!"
 
"నూరేళ్ళా.. మన చట్టంలో ఏనేరానికీ ఇన్నేళ్ళు శిక్షలేదే..?"
 
"అదేరా.. రాణితో నా పెళ్ళి జరిపించారు..!"