శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 6 సెప్టెంబరు 2014 (18:20 IST)

నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే?

"నీ భార్య బట్టలు ఉతుకుతున్నావే సిగ్గుగా లేదు..?" అన్నాడు రాజు
 
"ఇందులో తప్పేముంది.? నేను వంట చేస్తున్నప్పుడు పాపం నా భార్య ఎంతో సాయం చేస్తుందిగా..!" చెప్పాడు గురు