బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 11 అక్టోబరు 2014 (18:46 IST)

పులి వేషం- పిల్లి వేషం!

"ప్రతి ఏడాదీ దసరాకి నేనే పులి వేషం వేస్తాను!" అన్నాడు గొప్పగా పులిరాజు 
 
"అవును. కానీ పెళ్లాం దగ్గర మాత్రం పిల్లి వేషం వేయక తప్పదులే..!" అన్నాడు పోతురాజు