శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Selvi
Last Updated : శనివారం, 18 అక్టోబరు 2014 (15:40 IST)

ఆడదాని కురులు మగాడిపై పడితే..?

"ఆడదాని కురులు మగాడిపై పడితే.. ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది..?" అడిగాడు మోహన్ రావు. 
 
"పేలుపడతాయని భయం వేస్తుంది రా..!" టక్కున చెప్పాడు మువ్వల రావు.