శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : సోమవారం, 16 జూన్ 2014 (10:34 IST)

నూటికి తొంభై మార్కులు

"నీకు సైన్సులో నూటికి తొంభై మార్కులు వచ్చి మిగిలిన వాటిలో సున్నాలొస్తున్నాయేంట్రా?" అన్నాడు తండ్రి

"అదేం లేదు నాన్నా సైన్సు సబ్జెక్ట్‌ను లేడీ టీచర్ చెబుతుంది కాబట్టి శ్రద్ధగా వింటానంతే...!" అని ఠక్కున సమాధానం చెప్పేసి నాలుక్కరుచుకున్నాడు కొడుకు.!