శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : గురువారం, 19 జూన్ 2014 (10:38 IST)

ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచాఫ్ అంటోంది!

జానకి: నీకు సెల్ ఎందుకే ఉండేది.. అస్తమానం స్విచాఫ్ చేసి పెట్టుకోవడానికా... అన్నది వెటకారంగా..

సీత: నా సెల్లా.. దానికేమయింది... నిక్షేపంగా పనిచేస్తోంది...

జానకి: పనిచేస్తోందా.. మరి ఎన్నిసార్లు కాల్ చేసినా స్విచాఫ్ అని చెబుతోంది.

సీత: ఆహా.. అది నా ఫోన్ కాలర్ ట్యూన్.. తాపీగా చెప్పింది.