శుక్రవారం, 29 మార్చి 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : శనివారం, 21 జూన్ 2014 (11:15 IST)

సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తాను!

"సంగీత కచేరి ఎక్కడ జరిగినా మీ అత్తను వెంటనే పంపించేస్తావ్ ఎందుకు?" అడిగింది సుజాత

"మంచి సంగీతమంటే నేను ప్రాణాలే ఇస్తానని ఆమె చెబితేనూ.. అందుకే పంపిస్తున్నాను..!" చెప్పింది సురేఖ.