శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (13:12 IST)

షార్ట్‌హ్యాండ్‌లో ప్రేమలేఖలు!

"మా ఆయన ఈ మధ్య మరీ తెలివి మీరిపోతున్నారు తెలుసా...?" చెప్పింది రాధ

"ఏమయ్యిందే... ఎందుకలా అంటున్నావు?" ఆరా తీసింది కమల

"నాకు షార్ట్‌హ్యాండ్‌ తెలియదన్న ధీమాతో...ఆయన స్టెనోకి షార్ట్‌హ్యాండ్‌లో ప్రేమ లేఖలు రాస్తున్నాడు.."