శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. హాస్యం
  3. జోకులు
Written By Ganesh
Last Updated : సోమవారం, 23 జూన్ 2014 (13:15 IST)

మీ అమ్మకు మాత్రం కళ్లజోడా...?!

"ఇవాళ మా అమ్మతో గొడవ పెట్టుకున్నావట.. ఎందుకే...?" కోపంగా అడిగాడు భర్త

"నేనేం గొడవపడలేదండీ.. ఆవిడే.. మీ అమ్మకు మాత్రం కళ్లజోడు ఉంది, నాకు మాత్రం లేదు అంటూ గొడవ దిగింది.." చెప్పింది భార్య.